18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రామ్ చరణ్ తండ్రి అయినట్లు చిరంజీవి సంచలన పోస్ట్..!!

Share

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి అయినట్లు చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇంత మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. తమ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్ ఉపాసన దంపతులు… మొదటి బిడ్డకు జన్మనిస్తున్నట్లు.. చిరంజీవి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు పది సంవత్సరాల క్రితం చరణ్ ఉపాసనలకు పెళ్లయింది.

chiranjeevi shared good news to fans Ram Charan is going to be a father
Ram Charan

2012 జూన్ నెలలో.. వివాహ బంధంలో అడుగుపెట్టిన ఈ జంట పదేళ్ల తర్వాత జన్మనిస్తూ ఉండటంతో.. మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రాజెక్టు స్టార్ట్ కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమా. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

chiranjeevi shared good news to fans Ram Charan is going to be a father
Ram Charan

“RRR” హిట్ తో మంచి జోరు మీద ఉన్న చరణ్… శంకర్ దర్శకత్వంలో జరిగే “RC15″తో కూడా అదే స్థాయి విజయం సాధించే దిశగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో చరణ్ తండ్రి అవుతున్నట్లు చిరంజీవి పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే చరణ్ భార్య ఉపాసన చాల ఇంటర్వ్యూలో బిడ్డలకి సంబంధించి ప్రశ్నలు ఎదుర్కోవడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని సార్లు ఉపాసన సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఏపాటి నుండో కుటుంబంతో పాటు ఫ్యాన్స్ ఈ న్యూస్ కోసం ఎదుర్చుస్తున్న వార్త చిరంజీవి సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.


Share

Related posts

Puri Jagannadh: భార్య‌కు పూరీ జ‌గ‌న్నాథ్ విడాకులు.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

kavya N

పేచి పెడుతున్న రష్మిక ..సుకుమార్ రమ్మంటే రానంటుందట ..!

GRK

బిగ్ బాస్ 4 : వారినీ అందుకోసమా మొనల్ వెనక అభిజిత్ – అఖిల్ అంతలా పడుతున్నారు.

GRK