NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఎప్పుడంటే..??

Waltair Veerayya OTT Release Date: దర్శకుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటించడంతో… భారీ అంచనాల మధ్య విడుదలయ్యి తిరుగులేని విజయాన్ని సాధించింది. పైగా చిరంజీవి తమ్ముడిగా “అన్నయ్య” తర్వాత ఈ సినిమాలో రవితేజ నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించటం జరిగింది. కమర్షియల్ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ తరహాలో వచ్చిన “వాల్తేరు వీరయ్య” బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. అతి తక్కువ టైంలోనే కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. చాలాకాలం తర్వాత చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఉండటంతో అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేశారు.

Chiranjeevi Waltair Veerayya OTT Release date
Waltair Veerayya OTT Release date

అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. మేటర్ లోకి వెళ్తే ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 27వ తారీకు నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్ ఫ్లిక్స్ తెలియజేయడం జరిగింది. అంతకుముందు చిరంజీవి సినిమా “గాడ్ ఫాదర్” సైతం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే సంస్థలో రిలీజ్ చేయటం విశేషం. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ సినిమాకి హైలైట్ అయ్యాయి. ఇదిలా ఉంటే “వాల్తేరు వీరయ్య” సూపర్ డూపర్ హిట్ కావడంతో దర్శకుడు బాబీ మరో మెగా హీరోతో సినిమా చేయడానికి రెడీ కావడం జరిగింది.

Chiranjeevi Waltair Veerayya OTT Release date
Waltair Veerayya OTT Release Date

ఈ విషయాన్ని స్వయంగా బాబీ ఇటీవల తెలియజేశారు. మరి బాబీతో ఏ మెగా హీరో సినిమా చేస్తున్నాడో చూడాలి. గతంలో బాబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా చేయడం జరిగింది. కానీ సినిమా పరాజయం పాలయింది. అయితే చిరుతో చేసిన “వాల్తేరు వీరయ్య” సూపర్ డూపర్ హిట్ కావడంతో …సినిమా చుసిన ఓ మెగా హీరో బాబీ పనితనం బాగా నచ్చడంతో ఈ ఆఫర్ ఇవ్వడం జరిగిందట.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri