29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Oscars 2023: RRR కీ ఆస్కార్ రావటంపై చిరంజీవి రియాక్షన్..!!

Share

Oscars 2023: ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో RRR నాటు నాటు సాంగ్ గెలవటం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. RRR ఆస్కార్ అవార్డు గెలవడం పట్ల స్పందించారు. RRR ఆస్కార్ గెలవటంలో అందరూ బాగా కృషి చేశారు. రాజమౌళి, తారక్, చరణ్ అందరూ బాగా కష్టపడ్డారు. RRR భారతీయ చలనచిత్ర రంగం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో చాటేలా చేశారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. వీళ్లంతా తీసుకున్న శ్రద్ధ అవార్డు రావడానికి ప్రధాన కారణం అని అన్నారు. అయితే అవార్డు ప్రధానం చేసే విషయంలో కొద్దిగా టెన్షన్ పడినట్లు చిరంజీవి తెలిపారు.

Chiranjeevi's reaction on RRR Won Oscar award

RRR.. ఆస్కార్ గెలిచే ఆస్కారం ఉందని ప్రారంభం నుండి అనుకుంటున్న గాని లోన ఏదో టెన్షన్ క్రియేట్ అయిందని చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాలలో చివరి క్షణంలో అవార్డులు రాని పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు కూడా గెలవడం జరిగింది. సో కొద్దిగా టెన్షన్ ఉన్నదని మరో పక్క మాత్రం ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందని భావించాను. ఆ రీతిగాని ఆస్కార్ అవార్డు గెలవడం చరిత్ర అని చెప్పవచ్చు. ఒక తండ్రిగా బిడ్డ పై స్థాయికి ఎదుగుతుంటే.. ఏ తండ్రి కైనా గర్వకారణం ఉంటుంది.

Chiranjeevi's reaction on RRR Won Oscar award

ఒక నటుడిగా మాత్రం రాజమౌళి తీసుకున్న శ్రద్ధసక్తులకి చాలా గర్వపడుతున్నాను. ఒకప్పుడు తెలుగు సినిమాలు మనదేశంలోనే ఇతర ప్రాంతాలలో తెలిసేది కాదు. కానీ RRR ప్రపంచంలో అనేక దేశాలలో తెలుగు సినిమా అంటే ఏంటో తెలిసేలా చేసింది. ఈ సినిమాకి ప్రమోషన్ సమయంలో ఇతర దేశాల నుండి వచ్చిన స్పందన.. కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏది ఏమైనా RRR కి ఆస్కార్ రావటం తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయమని చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.


Share

Related posts

RRR: ఉక్రెయిన్ దేశం గురించి రాజమౌళి కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Pawan Kalyan: పవన్ చేతి నుండి మిస్సైన.. బ్లాక్ బస్టర్ లు.. జస్ట్ మిస్, ఇవి చేసి ఉంటే మరో రకంగా ఉండేది..!!

sekhar

Prabhas: ‘ అన్నా నీకు దండం పెడతాం .. అంత పెద్ద రిస్క్ చెయ్యద్దు ‘ ప్రభాస్ కి ఫ్యాన్స్ రిక్వస్ట్ !

sekhar