NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: పవన్ మూడు పెళ్లిళ్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..!!

Waltair Veerayya: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీ ప్రత్యర్థులు ఎక్కువగా పెళ్లిళ్లు గురించి విమర్శలు చేస్తారు. ఆయన జీవితంలో అదొక మాయని మచ్చగా మిగిలిపోయింది. అవినీతికి సంబంధించి ఎక్కడా కూడా పవన్ పై ఎటువంటి ఆరోపణలు ఇప్పటివరకు రాలేదు. చాలావరకు రాజకీయాలలో ప్రత్యర్థులు పవన్ నీ విమర్శించాలంటే ఆయన పెళ్లి గురించి కామెంట్లు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ వాళ్ళు ఎక్కువగా పవన్ ని తిట్టాల్సి వస్తే భార్యల గురించి విమర్శలు చేస్తూ ఉంటారు.

Chiranjeevi's sensational comments on Pawan's three marriages
Chiranjeevi

అయితే తన పెళ్లిళ్ల వల్ల నష్టమేమి వచ్చింది. కావాలంటే వాళ్లను కూడా చేసుకోండి అంటూ అప్పట్లో వైసిపి వాళ్ళు తనపై చేసిన వ్యాఖ్యలపై పవన్ కౌంటర్ కూడా ఇచ్చారు. అటువంటి పవన్ మూడు పెళ్లిళ్లపై మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే “వాల్తేరు వీరయ్య” ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పవన్ పెళ్లిళ్లకు సంబంధించి రాజకీయ నేతలు చేసే విమర్శలపై మీ స్పందన ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు.

Chiranjeevi's sensational comments on Pawan's three marriages
Waltair Veerayya

రాజకీయంలో విమర్శలు గురించి తాను ఏం మాట్లాడదలచుకోలేదని చిరు తెలిపారు. పవన్ తనకి బిడ్డలాంటోడని స్పష్టం చేశారు. పొలిటికల్ గా అది తన వ్యక్తిగతమని..అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. వాటికి పూర్తిగా దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇటీవల కాపులను కమ్మ పార్టీకి అమ్మేస్తున్నట్లు చిరంజీవి చంద్రబాబు భేటీ పై ఆర్జీవి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా అది తన వ్యక్తిగతమని చిరంజీవి పెద్దగా స్పందించలేదు. ఇంకా సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.

Related posts

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Mamagaru: నా పెళ్లి వల్ల అందరూ కలుస్తారంటే తప్పకుండా చేసుకుంటాను అంటున్న సిరి..

siddhu

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri