NewsOrbit
Entertainment News సినిమా

RRR: రెండు వారాల్లోనే “RRR” రికార్డులు బ్రేక్ చేసిన “చోర్ నికల్ కే భాగా”..!!

Share

RRR: భారతీయ చలనచిత్ర రంగంలో గత ఏడాది విడుదలైన “RRR” అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా అందుకొని అంతర్జాతీయ అవార్డులు “RRR” సొంతం చేసుకుంది. ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ కూడా గెలవడం జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో చరణ్ మరియు తారక్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా నటనలో డ్యాన్స్ లో పోటీపడి మరి తమ హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ వెండి తెరపై చూపించారు. సినిమా థియేటర్ లలో ఏ రకమైన రికార్డులు క్రియేట్ చేయడం జరిగిందో… అదేవిధంగా ఓటిటి లో కూడా దూసుకుపోవటం జరిగింది.

Chor Nikal Ke Bhaga movie breaks RRR Ott records within two weeks

ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో అనేక రికార్డులు చెరిపేయడం జరిగింది. నాన్ ఇంగ్లీష్ మూవీ గా “RRR”… అత్యధిక గంటలు స్ట్రీమింగ్ అయిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. కాగా ఇప్పుడు “RRR” ఓటిటిలో క్రియేట్ చేసిన రికార్డులను “చోర్ నికల్ కే భాగా” అనే చిన్న సినిమా మొదలు కొట్టింది. కేవలం రెండు వారాల్లోనే ఓటిటిలో “RRR” పేరిట ఉన్న రికార్డులను..”చోర్ నికల్ కే భాగా” చెరిపేయడం జరిగింది. ఈ సినిమాలో యామి గౌతమ్, సన్నీ కౌశల్, శరత్ కేల్కర్ తదితరులు కీలకపాత్రలో నటించడం జరిగింది.

Chor Nikal Ke Bhaga movie breaks RRR Ott records within two weeks

ఇప్పటివరకు ఈ సినిమాను 29 మిలియన్ అవర్స్ వీక్షించినట్లు..నెట్ ఫ్లిక్స్ సంస్థ పేర్కొంది. దీనిలో భాగంగా “RRR” పేరిట ఉన్న 25 మిలియన్ అవార్స్ రికార్డును… ఈ సినిమా అధికమించి మొదటి స్థానంలో నిలిచినట్లు స్పష్టం చేసింది. హై జాకింగ్ త్రిల్లింగ్ డ్రామా సినిమాగా..”చోర్ నికల్ కే భాగా”.. ప్రేక్షకులను ఎంతగానో ఆరారించింది. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు సినిమా ధియేటర్ కంటే ఓటీటీ లకు… అలవాటు పడటంతో విపరీతమైన ఆదరణ పెరుగుతూ ఉంది.


Share

Related posts

Ram Charan: తండ్రీ – కొడుకులుగా అంటే పెద్ద రిస్కే..?

GRK

రివ్యూ : గుంజన్ సక్సేన – మొదటి మహిళా యుద్ధ వైమానికురాలిగా శ్రీ దేవి కూతురు

siddhu

NTR 30: ఆచార్య ఎఫెక్ట్‌.. `ఎన్టీఆర్ 30` విష‌యంలో కొర‌టాల కీల‌క నిర్ణ‌యం!?

kavya N