Liger: “లైగర్” లో ఒంటిమీద బట్టలు లేకుండా విజయ్ దేవరకొండ ఫోటోకి క్లారిటీ ఇచ్చిన సినిమా మేకర్స్..!!

Share

Liger: నిన్నటి నుండి ఒకే ఒక ఫోటోకి సంబంధించి రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అదే “లైగర్” కి సంబంధించి విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో. నిన్న పొద్దున్న విడుదల చేసిన ఈ ఫోటోకి అనుష్క, సమంత, రష్మిక మందన ఇంకా చాలామంది హీరోయిన్ లు సెలబ్రెటీలు.. తమదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఇక విజయ్ దేవరకొండ హేటర్స్ ఎప్పటిలాగానే ట్రోల్ చేయడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ ఫోటో రిలీజ్ చేస్తూ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశ. మానసికంగా మరియు శారీరకంగా… ఒక సవాలు కూడిన పాత్రని “లైగర్” లో చేయడం జరిగిందని విజయ్ దేవరకొండ తెలియజేశారు.

ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోకి సంబంధించి నెగటివ్ కామెంట్లు విపరీతంగా వస్తూ ఉండటంతో అసలు కారణం సినిమా మేకర్స్ తెలియజేశారు. విషయంలోకి వెళ్తే బాక్సింగ్ క్రీడలో… మ్యాచ్ కి ముందు.. బాక్సింగ్ రింగ్ లో తలపడే ఇద్దరు బాక్సర్ లని బరువు కొలవటం జరుగుతుందట. ఆ సమయంలో వాళ్ళ ఒంటిపైన నూలు పోగు లేకుండా ఉంటారట. వారి బరువును గ్రామ్ లలో కొలమానం తీసుకుంటారు, గనుక..సినిమాలో భాగంగా ఈ రకంగా న్యూడ్ గా బరువు కొలిపించుకోవడానికి రావటం జరుగుతుందట.

“లైగర్” బాక్సింగ్ నేపథ్యంలో తరికెక్కుతున్న సినిమా కావటంతో.. విజయ్ దేవరకొండ ఈ రీతిలో న్యూడ్ గా సినిమా కోసం నటించినట్లు మేకర్స్ తెలియజేశారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. ఇకపోతే విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంస్టాగ్రామ్ లో వేగంగా వన్ మిలియన్ మార్క్ సాధించిన తొలి ఇండియన్ మూవీ పోస్టర్ గా రికార్డు సృష్టించింది. మరి సినిమా విడుదలయ్యాక “లైగర్” ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

24 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

49 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago