NewsOrbit
Entertainment News సినిమా

కెరియర్ లో ఫస్ట్ టైం కొత్త ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్..!!

కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో బ్రహ్మానందం టైం నడుస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన సునీల్… ఒకానొక టైములో బ్రహ్మానందాన్ని రీప్లేస్ చేసేస్తాడని భావించారు. తన అదిరిపోయే టైమింగ్ తో పాటు పంచ్ లతో… కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. కమెడియన్ గా మంచి క్రేజ్ ఉన్న సమయంలో.. సునీల్ హీరోగా ప్రయోగాలు చేయడంతో కెరియర్ చాలా డౌన్ ఫాల్ లోకి వెళ్ళిపోయింది.

COMIDEAN SUNIL ACTED IN DABUR RED TOOTH PAST ADD

RC15: శంకర్ సినిమాలో తన పాత్ర పై కీలక వ్యాఖ్యలు చేసిన సునీల్…!!

హీరోగా ప్రారంభంలో విజయాలు వరించిన గాని తరువాత వరుస పెట్టి ప్లాపులు పలకరించాయి. ఈ పరిణామంతో హీరోగా అవకాశాలు రాకపోవడంతో పాటు మరోపక్క కమెడియన్ వేషాలు వేయడానికి సునీల్ చాలా ఆలోచించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలోకి రావడానికి కొంచెం టైం తీసుకున్నారు. ఆ తర్వాత తేరుకుని రెండు మూడు సంవత్సరాల క్రితం నుండి సునీల్… కమెడియన్ గా మళ్లీ బిజీ అవ్వుతూ వరుస పెట్టి అవకాశాలు అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే కెరియర్ లో ఫస్ట్ టైం సునీల్ ఒక యాడ్ చేయటం జరిగింది.

COMIDEAN SUNIL ACTED IN DABUR RED TOOTH PAST ADD

అది ఒక ప్రముఖ టూత్ పేస్ట్ కంపెనీకి. మేటర్ లోకి వెళ్తే డాబర్ రెడ్ టూత్ పేస్ట్ కి సునీల్ తాజాగా యాడ్ చేశారు. తనదైన శైలిలో ఈ యాడ్ లో సునీల్ నటించారు. చాలా కొత్తగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే సునీల్ ప్రస్తుతం చేస్తున్న చాలా సినిమాలు.. పేరుగాంచిన ప్రాజెక్టులు. మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్”, ఇంకా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న “RC 15″… ఇంకా పలు పేరుగాంచిన ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. ఒకపక్క సినిమాలో మరోపక్క వెబ్ సిరీస్ లు… తాజాగా యాడ్ రంగంలో కూడా సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri