NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Corona Effect In Theaters : తెలంగాణలో థియేటర్లు యధాతథం..

Corona Effect In Theaters : తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. ఇప్పటికే తెలంగాణ సర్కార్ విద్యా సంస్థలను బంద్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. దీంతో సినిమా థియేటర్లు మరోసారి మూత పడతాయంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమా థియేటర్లు మూసివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు..

Corona Effect In Theaters : Telangana Minister clarify
Corona Effect In Theaters : Telangana Minister clarify

ఇప్పుడున్న కోవిడ్ నిబంధనల ప్రకారమే సినిమా థియేటర్లు యధావిధిగా నడుస్తాయని.. సీట్ల కుదింపు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తలసాని వెల్లడించారు. థియేటర్లు మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాలు చవి చూస్తుందని.. సినీ పరిశ్రమ పై లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని , అందరి ప్రయోజనాలు, ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ సూచించారు.

author avatar
bharani jella

Related posts

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella