NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

Tollywood : టాలీవుడ్ పై సెకండ్ వేవ్ ఎఫెక్ట్..! వేసవి కలెక్షన్లు ఎండమావేనా..?

Tollywood: టాలీవుడ్ Tollywood గతేడాది కరోనా దెబ్బతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా మళ్లీ ప్రమాదంలో పడింది. ముఖ్యంగా టాలీవుడ్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. గతేడాది కీలకమైన వేసవి, దసరా సీజన్లు దక్కకుండా పోయాయి. ఈ ఏడాది సంక్రాంతి కలిసొచ్చి చిత్ర పరిశ్రమలో కళ కనిపించింది..ఇక వేసవే తరువాయి అనుకున్న దశలో సెకండ్ వేవ్ ఆ ఆశలపై నీళ్లు చల్లేస్తోంది. నిజానికి గతేడాది కరోనా దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న చిత్ర పరిశ్రమ లేదు. బాలీవుడ్ సినిమా పరిస్థితి పక్కనపెడితే తెరుచుకోని ధియేటర్లు కూడా ఉన్నాయి. దక్షిణాదిలో సినిమాలు విడుదలయ్యాయి కానీ.. టాలీవుడ్ మినహా ఎక్కడా సక్సెస్ రేటు లేదు.

corona-virus-second-wave-effect-on-Tollywood
corona virus second wave effect on Tollywood

టాలీవుడ్ పుంజుకోవడం దేశీయ చిత్ర పరిశ్రమను నివ్వెరపరచింది. 2020 డిసెంబర్లో సోలోబ్రతుకే సోబెటర్ తర్వాత.. ఇప్పటివరకూ ఏకంగా 76 సినిమాలు విడుద కావడం విశేషం. వీటిలో సంక్రాంతికి క్రాక్, ఫిబ్రవరిలో ఉప్పెన, మార్చిలో జాతిరత్నాలు, ఏప్రిల్ లో వకీల్ సాబ్ బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాయి ఉప్పెన, వకీల్ సాబ్ 100 కోట్లు, క్రాక్, జాతిరత్నాలు 50 కోట్ల సినిమాలయ్యాయి. ఈస్థాయి కలెక్షన్లు, సక్సెస్ రికార్డు కరోనా మొదటి వేవ్ తర్వాత దేశంలో మరే చిత్ర పరిశ్రమలోనూ నమోదు కాలేదు. సంక్రాంతి సందడి బాగుంది.. వేసవి హవా మొదలవుతుంది అనుకున్న తరుణంలో సెకండ్ వేవ్ వచ్చి పడింది. సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. షూటింగ్స్ నిలిచిపోయాయి. ధియేటర్లలో షో పడట్లేదు.

తెలంగాణలో వకీల్ సాబ్ ఆడుతున్న ధియేటర్లు మినహా మే 1 వరకూ ధియేటర్లు స్వచ్ఛందంగా మూసేశారు. ఏపీలో ఏం చేయాలా అనే చర్చలు జరుగుతున్నాయి. సినిమాపై ప్రేక్షకుల ఇష్టం మరోసారి ప్రూవ్ అయిందని టాలీవుడ్ సంబరపడి వేసవికి సినిమాలన సిద్ధం చేశారు. కానీ.. అతిపెద్ద కలెక్షన్ల సీజన్ కు ఈ ఏడాది కూడా దెబ్బ పడిపోయినట్టే. టక్ జగదీశ్, లవ్ స్టోరీ, ఇష్క్, విరాటపర్వం.. ఇలా సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. మేలో రిలీజ్ పెట్టుకున్న పెద్ద సినిమాలు వెనక్కు వెళ్లేలా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు మార్పు వస్తుందో చెప్పలేని పరిస్థితి. సెకండ్ వేవ్ దెబ్బకు చిత్ర పరిశ్రమ మరోసారి సంక్షోభం ఎదుర్కోక తప్పేలా లేదు.

author avatar
Muraliak

Related posts

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N