Allu Arjun: సోషల్ మీడియాలో అల్లు అర్జున్ “ఐకాన్” పై క్రేజీ రూమర్..!!

Share

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో సోషల్ మీడియాలో భీభత్సమైన క్రేజ్ కలిగిన వారిలో ఒకరు అల్లు అర్జున్. సినిమా పరంగా లేదా వ్యక్తిగత విషయాల పరంగా బన్నీ సోషల్ మీడియాలో అనేకసార్లు ట్రెండింగ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియా నీ డీల్ చేయటం కోసం బన్నీ కూడా ప్రత్యేకమైన టీం పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బన్నీ నటిస్తున్న “పుష్ప” సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు ఇటీవల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండటంతో… సినిమాకి సంబంధించి ప్రతి అప్డేట్ సెన్సేషన్ అవుతుంది.

Allu Arjun To Do That for the First Time with Icon

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బన్నీ “ఐకాన్” అనే సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి కూడా ఇప్పుడు సరికొత్త వార్త సోషల్ మీడియాలో క్రేజీగా మారింది. అదేమిటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఐరన్ మ్యాన్ పాత్రలో నటిస్తున్నట్లు వార్త వైరల్ అవుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా .. ప్రకటన గత ఏడాది లాక్డౌన్ టైంలో రావటం జరిగింది.

Read More:  Allu arjun : అల్లు అర్జున్ ప్రయోగం చేయబోతున్నాడా..?

అయితే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ “ఐకాన్” త్వరగా మొదలుపెట్టి.. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని మంచి ప్లానింగ్ మీద ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మహమ్మారి కరోనా తీసుకొచ్చిన గ్యాప్ .. రాబోయే రోజుల్లో ఎక్కువ సినిమాలు చేసి భర్తీ చేయాలని అభిమానులను అలరించాలని అల్లుఅర్జున్ డిసైడ్ అవ్వడం జరిగిందట.


Share

Related posts

Mint Leaves: పుదీనా ఆకుల నీటిని గోరువెచ్చగా తాగితే..!?

bharani jella

Eatela Rajendar: నేడే విడుద‌లః ఈట‌ల రాజీనామా చివ‌రి నిమిషంలో ట్విస్టులు

sridhar

భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి.. 100 మంది సెలబ్రిటీలు చిరు కోసం!

Vihari