NewsOrbit
Entertainment News సినిమా

Rana: భార్య ప్రెగ్నెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి రానా..!!

Rana: స్టార్ హీరో దగ్గుబాటి రానా తండ్రి కాబోతున్నట్లు ఆయన భార్య మిహికీ బజాజ్ గర్భవతి అయినట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా మిహికీ షేర్ చేసిన ఫోటోలు ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో… సోషల్ మీడియాలో వార్తలు షికారులు చేశాయి. అధికారిక ప్రకటన రాకముందే మిహికీ, రానా తల్లిదండ్రులు కాబోతున్నట్లు బయట ప్రచారం జరుగుతూ ఉంది.

Daggubati Rana gave clarity on the news of his wife being pregnant
Daggubati Rana

ఇక ఇదే సమయంలో ఇటీవల ఆమె ఓ పాపని ఎత్తుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొంతమంది అభినందనలు కూడా తెలిపారు. దీంతో కచ్చితంగా రానా తండ్రి అయినట్లు అందరు కన్ఫామ్ అయిపోయారు. సింగర్ కానిక కపూర్ సైతం ఈ జంటకి అభినందనలు తెలపడం జరిగింది. ఇలాంటి తరుణంలో వస్తున్న వార్తలపై దగ్గుబాటి రానా రియాక్ట్ అయ్యారు. తాను తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఖండించారు. భార్య మిహికీ గర్భవతి కాదని క్లారిటీ ఇచ్చారు. దీంతో బయట జరుగుతున్న ప్రచారానికి ఒక్కసారిగా పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.

Daggubati Rana gave clarity on the news of his wife being pregnant
Daggubati Rana

మిహికీ, రానా సరిగ్గా లాక్ డౌన్ సమయంలో… ఆగస్టు 8వ తారీకు 2020న వివాహం చేసుకోవడం జరిగింది.  పెళ్లయిన తర్వాత మిహికీ, రానా చాలావరకు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ తల్లిదండ్రులు అయినట్లు కొద్దిరోజుల నుండి ప్రచారం జరగడంతో…  రానా స్పందించారు. తాను తండ్రి అయినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలపటం సంచలనం సృష్టించింది. ఆ సందర్భం వచ్చినప్పుడు  ముందే తెలియజేస్తానని బయట జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రానా స్పష్టం చేశారు. ఇండాస్ట్రిలో అని రకాల పాత్రలు చేస్తూ కారియర్ కొనసాగిస్తున్న రానా ప్రస్తుతం వెబ్ సిరిస్ లపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri