NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: ఇంట్లో నుంచి వెళ్లిన రాధ ఆదిత్య దగ్గరకు వెళ్తుందా.. మాధవ్ ఏం చేసి అడ్డుకుంటాడు..!?

Devatha Serial: మాధవ్ ను ఊరి పెద్దలు నడవడానికి కష్టంగా ఉంటుంది.. ఇప్పుడు ఎలాగా అని అడుగుతారు.. అంతలో మాధవ్ ఏం పర్వాలేదు కారులో ఇంకొక స్టిక్ ఉంటుంది తీసుకురండి అని చెప్తాడు.. ఆ మాట వినగానే రాధ షాక్ అవుతుంది.. ఊరి పెద్దలు మాధవ్ తన భార్యతో కలిసి ఈ వేడుక చేయడనికి చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు అని మాట్లాడుకోవడం విన్న రాధ.. ఇంట్లో నుంచి బయటకు రావడం కోసం మాధవ్ సార్ ఇలా చేశారా అని తెలుసుకుని.. అమ్మవారు ముందు తన అరచేతిలో కర్పూరం వెలిగించి హారతి ఇస్తుంది.. అది చూసిన రాముర్థి, జానకమ్మ మాధవ్ తో రాధకు నువ్వంటే ఎంత ప్రేమో కదా అంటారు.. దానికి మాధవ్ ప్రేమ కాదు పూజ చేయడానికి నా పక్కన కూర్చోకుండా ఉండటం కోసం ఇదంతా అని అంటాడు..

Devatha Serial: 11 May 2022 Today Episode Highlights
Devatha Serial 11 May 2022 Today Episode Highlights

రాధతో మాట్లాడటానికి వచ్చిన ఆదిత్య.. నిన్ను ఒక మాట అడగాలి.. దేవి నా కూతురు అని నా మనసు చెప్పింది.. నువ్వు అదే చెప్పావు.. కానీ దేవి చిన్మయిని అక్క అని పిలుస్తుంది. నువ్వు కూడా నాకు అబద్ధం చెబుతున్నావా అని అంటాడు.. చెప్పిన కదా పెనిమిటి మాధవ్ సార్ ఇదంతా కావాలని చేస్తున్నాడు అని.. అయితే మీకు అసలు ఏం జరిగిందో నిజం చెప్పాలి అని రాధ చెప్పబోతుండగా.. మాధవ్ వచ్చి అక్కడి నుంచి రాధను తీసుకువెళతాడు..

Devatha Serial: 11 May 2022 Today Episode Highlights
Devatha Serial 11 May 2022 Today Episode Highlights

మాధవ్ సార్ తీరు మారిందని తెలుసుకున్న రాధ బట్టలు సర్దుకుని ఇంటిలో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెబుతుంది. మీ తీరులో చాలా మార్పు వచ్చింది సారు.. మీ మాట, పద్ధతి అన్ని మారాయి. అందుకే నేను పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని రాధ బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుండగా.. వాళ్ళ అమ్మ రాధ వాళ్ళ ఇంటికి వస్తుంది.. ఇక రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri