NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆదిత్య మంచి వాడని దేవికి చెప్పడం విన్న మాధవ్ ఏమన్నాడు..!?

Devatha Serial: రాధ ముగ్గెస్తు ఉండగా రమ్య వచ్చి ఆదిత్య మీతో మాట్లాడతారని ఫోన్ ఇస్తుంది.. నాకు ఒక కల వచ్చింది.. అందులో దేవి నన్ను నాన్న అని పిలిచింది. మీ కల నెరవేరదు అని రాధ అంటుంది.. నాకు ఆ పిలుపు కావాలి.. నువ్వు స్కూల్ దగ్గరకు రా అని చెబుతాడు ఆదిత్య..!!

Devatha Serial: 12 March 2022 Today Episode Highlights
Devatha Serial 12 March 2022 Today Episode Highlights

ఆదిత్య మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటుంది రాధ. ఆ పరధ్యానంలో దేవికి జడలు వేయకుండా రబ్బరు పెడుతుంది. అది చూసిన దేవి వాళ్ళ నానమ్మ అదేంటమ్మ జడ వేయకుండా రబ్బరు పెట్టేశావు. ఏమైంది ఒంట్లో బాగోలేదా.. దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటుంది. పిల్లల గుంచి ఆలోచిస్తున్నాను. పిల్లలు దూరమైతే అని అంటుంది. అదే పిల్లలు చదువుల కోసం ఇంకా దూరమైతే అనగానే.. మన చుట్టుపక్కలప్రాంతాల్లో చదివిదాం అంటాడు రాముర్తి. ఇవాళ స్కూల్ కి పిల్లలను పంపించద్దు. ఇంట్లోనే ఉంచుదాం అని రాధ అంటుంది.

 

పిల్లలు లేకుండా స్కూల్ దగ్గర కి రాధ ఒక్కతే వెళ్తుంది. దాంతో కోపం వచ్చిన ఆదిత్య దేవి కోసం ఇంటికి బయలు దేరతాడు. దేవి నీ మీద కోపంగా ఉంది. నాకోసమే మీరు ఇక్కడికి వస్తున్నారు అని అనుకుంటుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను దేవి మనసు మార్చి దేవి మీతో మంచిగా ఉండేలా చేస్తాను అంటుంది. ఆఫీసర్ సార్ మంచి వాడు అని రాధ దేవితో చెప్పడం మాధవ్ చూస్తాడు. మాధవ్ రియాక్షన్ ఏంటో రేపు చూద్దాం..!

author avatar
bharani jella

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar