ట్రెండింగ్ సినిమా

Devatha Serial: ఆదిత్యకు దగ్గరైన రాధ.. ముక్కలైన మాధవ్ మనసు..! 

Share

Devatha Serial: మాధవ్ పద్ధతిలో మార్పు గమనించిన రాధ.. ఇక ఇంట్లో ఉండనని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది సరిగ్గా అదే సమయంలో రాధ వాళ్ళమ్మ తన ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉంటుంది.. వాళ్ళ అమ్మని చూసిన షాక్ లో రాధ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.. రుక్కవ్వ అంటూ రాధని చూస్తూ బోరున ఏడుస్తుంది వాళ్ళమ్మా..!

Devatha Serial: 12 May 2022 Today Episode Highlights
Devatha Serial: 12 May 2022 Today Episode Highlights

ఏంది రుక్కవ్వ నువ్వు బ్రతికే ఉండి ఈ అమ్మకు చచ్చిపోయినా అని చెప్పినవ్.. నువ్వు బ్రతికే ఉన్నా కూడా ఈ అమ్మ ఇన్ని దినాలలో నీకు యాదికి రాలేదా.. కనీసం నీ కళ్ళ ముందుగా నిల్చున్నా కూడా అమ్మ అని పిలవకుండా ఉన్నావంటే.. అంత పాపం నేనేం చేశాను అంటూ రుక్కవ్వ ఏడుస్తుంది వాళ్ళమ్మ.. రోడ్డు మీద నడుసుకుంటు వస్తుంటే ఈ మాధవ్ సార్ పక్కన నీ బొమ్మ కనిపించింది.. ఇంతకీ ఏమైంది అని అడుగుతుంది వాళ్ళమ్మ.. మాధవ్ జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఇంట్లో నుంచి రాదా వెళ్ళిపోతే.. నలుగురు ఏమనుకుంటారో మీరే తనికి అర్థమయ్యేలా చెప్పండి అని అంటాడు మాధవ్..

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడైనా నీ దగ్గర తప్పుగా ప్రవర్తించినా.. నా మాటల్లో కానీ చూపుల్లో తేడా వచ్చిందా.. ఎప్పుడైతే నీ భుజం మీద చెయ్యి వేసానో అప్పుడే అని మాట్లాడబోతుండగా.. మర్యాదగా ఇక్కడినుంచి వెళ్లిపోండి సార్ అని రాధ అంటుంది.. నా ఇంట్లో నుంచే నన్ను పంపించేస్తావా అని అంటాడు మాధవ్.. రుక్మిణీ ఏడుస్తూ పెనిమిటి అంటూ ఆదిత్య ను హత్తుకుంటుంది.. అది చూసిన మాధవ్ మనసు ముక్కలవుతుంది.. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.


Share

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్..!!

bharani jella

Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయిన ఇన్ని సంవత్సరాల తరవాత ‘ ఆ హీరో ‘ నే కారణం అని తెలిసింది ?

sekhar

Lovers: 11 ఏళ్లుగా ప్రేమికుల రహస్య కాపురం..! ఒకే గదిలో.. అదే ఇంట్లో.. ఫ్యామిలీకి తెలీకుండా

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar