ట్రెండింగ్ సినిమా

Devatha Serial: ఓరిని ఇదంతా ఊహ.. ఆదిత్య కి ట్విస్ట్ ఇచ్చిన మాధవ్..!

Share

Devatha Serial: రాధ వంట గదిలోకి వచ్చేసరికి కూరగాయలు కట్ చేసి పెడతాడు. రాధ చెప్పేది నీకే ఆకలి వేస్తుంది వంట చెయ్ అని అంటాడు. మాధవ్ మాట్లాడే మాటలు విని రాధ కోపం తెచ్చుకుంటుంది.. నీ మీద మొదట సారి చెయ్యి వేసినప్పుడే అని మాధవ్ మాట్లాడుతుండగా.. ఆదిత్య అక్కడికి వస్తాడు.. పెనిమిటి అంటూ రాధ ఏడుస్తూ వెళ్లి ఆదిత్య ను హత్తుకుంటుంది.. నిన్ను విడిచిపెట్టి వచ్చి తప్పు చేశా అని మనసులో ఊహించుకుంటుంది రాధ..

Devatha Serial: 13 May 2022 Today Episode Highlights
Devatha Serial: 13 May 2022 Today Episode Highlights

ఆదిత్య రాధను పిల్లలు ఎక్కడ అడుగుతాడు. వాళ్ల అవ్వ తాత తో కలిసి తోట కి వెళ్లారు అని చెబుతోంది. సరే అయితే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోతుండగా.. వద్దు వద్దు ఉండండి.. కనీసం కాఫీ అయినా తాగండి అంటుంది.. ఆదిత్య వద్దు అంటూ వెళ్ళతుండగా.. కాఫీ పెట్టుకు వస్తానని వంటింట్లోకి పరుగుపరుగున వెళ్తుంది రాధ.. ఇక ఆదిత్య సోఫాలో కూర్చుని ఉంటాడు..

Devatha Serial: 13 May 2022 Today Episode Highlights
Devatha Serial: 13 May 2022 Today Episode Highlights

మాధవ్ ఆదిత్య వైపు చూస్తుండగా ఏంటి మాధవ్ అలా చూస్తున్నావ్ అని అంటాడు. మొదటి నుంచి నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని ఆదిత్య అంటాడు. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు.. నేను మాత్రం అందరినీ అర్థం చేసుకోవాలి అని అంటాడు.. అసలే రాధతో ఒంటరిగా ఇంట్లో మాట్లాడే అవకాశం వస్తే.. మధ్యలో అనవసరంగా ఆదిత్య వచ్చాడే అంటే మాధవ్ కోపంగా ఉంటాడు.


Share

Related posts

అయ్యో పాపం ప్రభాస్ … !

GRK

Allu Arjun – Rajamouli: పాన్ ఇండియా సినిమాకు అల్లు అర్జున్‌ను లాక్ చేసిన రాజమౌళి..?

GRK

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ అలాంటి వాడా..? అస్స‌లు ఊహించ‌లేదుగా!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar