ట్రెండింగ్ సినిమా

Devatha Serial: మాధవ్ టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయిందా రాధ..! సత్య కోసం కమల ఆ త్యాగం..!

Share

Devatha Serial: రాధ బాధపడటం చూసిన వాళ్ళ అమ్మ భాగ్యమ్మ మాధవ్ అంతు తెలుస్తానని అంటుంది.. రుక్కవ్వా ఎందీ ఇట్లా తయారవ్వాయ్.. నిప్పు కణం లెక్కా మరిగిపోయే నువ్వు ఇలా ఉండిపోతున్న ఏంటి అని అడుగుతుంది.. ఆ సారు ఇలా చేస్తున్నారని పిల్లలకి గాని వాళ్ళ అమ్మానాన్నలకు కానీ తెలియదు.. దేవిని తిసుకుని బయటకు వస్తే వాళ్ళు ఆగం అవుతారు అందుకే ఆలోచిస్తున్నాను.. సరే నువ్వు ఇంటికి వెళ్ళి నేను ఇంటి కాడికి నా బిడ్డని తీసుకుని వస్తాను అని రాధ వాళ్ళమ్మతో చెబుతుంది..!

Devatha Serial: 13 May 2022 Today Episode Highlights
Devatha Serial: 13 May 2022 Today Episode Highlights

సత్య కమలకు ప్రెగ్నెన్సీ విషయంలో జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. టైంకి తినాలని.. పండ్లు ఎక్కువగా తీసుకోవాలని.. ప్రశాంతంగా ఆలోచించాలని అప్పుడు మాత్రమే బిడ్డ హెల్తీగా పుడుతుందని.. ఈసారి హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు నన్ను కచ్చితంగా నీతో పాటు తీసుకువెళ్లాలని సత్య చెబుతూనే ఉంటుంది.. అది చూసి పోతుంది కమల ఆశ్చర్యపోతు చూస్తుంది.. అలా చూస్తున్నావ్ ఏంటి కమలక్క అని అంటుంది సత్య.. నీ చూపుల్లో ఏం అలోచితున్నవో ఏంటో నాకు తెలుసక్క..

ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నా చెల్లికి ఇంకా పిల్లలు పుట్టలేదు ఏంటి అని బాధ పడుతున్నావు కదా అని ఏడుస్తూ సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. సత్య బాధకు, మా అత్తమ్మ బాధకు,ఈ ఇంట్లో మిగతా వాళ్ళందరూ బాధ తీర్చడానికి నా కడుపున పుట్టే బిడ్డను సత్యకు ఇస్తే ఈ బాధ ఉండదు కదా.. ఈ సమస్యకు ఇదొక్కటే పరిష్కారం అని కమలా తనకు పుట్టిన బిడ్డను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది..


Share

Related posts

Karthika Deepam: జ్వాలకు దగ్గర అయ్యి ఒకేసారి హిమకు, శోభకు షాక్ ఇచ్చిన నిరూపమ్..!

Ram

నయనతారని కాదని సమంత ఇలా ఎందుకు చేసిందో…?

GRK

Raviteja : రవితేజ తో లక్కీ ఛాన్స్.. ప్రియాంక అరుల్ లైఫ్ సెట్ అయినట్టే ..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar