NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: రాధను ఇరకాటంలో పెట్టిన రమ్య..! సత్యను ఖుషిచేసిన ఆదిత్య..!!

Devatha Serial: రాధ ఆదిత్య ను కలవడానికి స్కూల్ దగ్గరికి వెళుతుంది. దేవి నువ్వు నా కోసమే స్కూల్ కాడికి వస్తున్నావని నిన్ను తప్పుగా అనుకుంటుంది.. నాకు కాస్త సమయం ఇవ్వు పెనిమిటి ఎలాగైనా దేవిని ఒప్పించి నీకు దగ్గర చేసే బాధ్యత నాది అని అంటుంది.. నీకు రెండు రోజుల గడువు ఇస్తున్నాను. ఆ లోపు నన్ను నాన్న అని చెప్పి నువ్వే దేవిని నా దగ్గరికి తీసుకు వస్తే ఓకే.. లేదంటే మా అమ్మను దేవి దగ్గరికి పంపించి దేవికి అసలు నిజం చెబుతాను.. మా అమ్మ వస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో.. నీకు తెలుసు అనుకుంటా అని చెప్పి ఆదిత్య అక్కడనుంచి వెళ్ళిపోతాడు..!

Devatha Serial: 14 March 2022 Today Episode Highlights
Devatha Serial 14 March 2022 Today Episode Highlights

మాధవ్ ఇంట్లో నడవడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. పడి మపోతుండగా రమ్య బావ అని అంటుంది. ఏం పర్వాలేదు అని మాధవ్ సైగ చేస్తాడు. నేను అంటే అన్నాను అంటావు. పిల్లల్ని స్కూలుకి పంపించొద్దు అని రాధ చెప్పింది. ఇప్పుడు రాధ ఎక్కడికి వెళ్ళింది అని అంటుంది. అంతలో రాధ ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అని రమ్య అడగగానే గుడికి వెళ్ళాను అంటుంది. అయితే దేవుడు బొట్టు, ప్రసాదం ఏది అని అంటుంది. దేవుడు బొట్టు కిందపడిపోయింది. ప్రసాదం దారిలో ఒక అవ్వ కనిపిస్తే ఇచ్చాను అని అంటుంది. ఇలా ఏదో ఒక వంక చెబుతావా అని రాధను ఇరకాటంలో పడేసింది. అసలు నిజంగానే గుడికి వెళ్ళావా అని నిలదీస్తుంది. నిజంగానే గుడికి వెళ్ళాను అంటే నమ్మరెంటి అని రాధ అంటుంది.

 

ఆదిత్య దేవి గురించి ఆలోచిస్తూ ఉండగా.. సత్య వచ్చి ఈ స్ప్రే లలో ఏది బెస్ట్ పర్ఫ్యూమ్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఆదిత్య సత్య ను చూసి విస్సుకుంటాడు. నావల్ల సత్యం ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకని.. నా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావు అని మనసులో అనుకొని.. ఇప్పుడు నీకు ఏది బెస్ట్ పర్ఫ్యూమ్ సెలెక్ట్ చేయాలి అంతే కదా.. సరే పర్ఫ్యూమ్ ఇవ్వమని ఆదిత్య ఒక స్ప్రే ను సత్య మెడ మీద స్ప్రే చేస్తాడు. అలా తనకు దగ్గరవుతాడు మనిద్దరి నీ దగ్గరికి చేసిందంటే.. ఇదే బెస్ట్ పర్ఫ్యూమ్ అని అంటాడు. ఆదిత్య తన్మయంలో ఉన్న సత్య కూడా అవునని అంటుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!