NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: మాధవ్ మనసులో రాధ పై ఇన్ని అనుమానాలు ఉన్నాయా..!? రాధ ఏం చేసిందంటే..!

Devatha Serial: రాధ ఆదిత్య కు దేవిని ఎలా దగ్గర చేయాలని ఆలోచిస్తూ ఉండగా.. దేవి, చిన్మయి వచ్చి వాళ్ల అమ్మకు రంగులు పూస్తారు.. దాంతో రాధ వాళ్ళని నాకే రంగులు పుస్తారా అంటూ కిందికి వస్తుంది.. అంతలో హోలీ సంబరాలు గ్రామంలో చేయడానికి ఏర్పాట్లు ఘనంగా చేసాము.. పదండి అందరం అక్కడికి వెళ్దాం అని రముర్తి అనగానే అందరూ బయలుదేరతారు..!!

Devatha Serial: 15 March 2022 Today Episode highlights
Devatha Serial 15 March 2022 Today Episode highlights

దేవుడమ్మ కు భయపడి వాళ్ల ఆయన రంగులు చేతిలో పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు.. అంతలో దేవుడమ్మ వాళ్ల ఆయన మీద రంగులు కొడుతుంది. ఇక బయట సత్య ఆదిత్య కూడా హోలీ అడుతు ఉంటారు. ఇక బాషా కమల కు అక్కడే కూర్చోబెట్టి రంగులు పూయడం కమలకు ఇష్టం ఉండదు. అది చూసిన సత్య కమలను హోలీ దగ్గరకు లాకోస్తుంది. ఇక ఇంట్లో అందరూ కలిసి హోలీ ఆడడం చాలా బాగుంటుంది.

హోలీ సంబరాలకు వచ్చిన రాధను మాధవ్ నీతో మాట్లాడాలి అని పకక్కు పిలుస్తాడు. నువ్వు ఎందుకు రాధ మారిపోయావు. చిన్మయినీ నువ్వు సొంత కూతురిలా చూసుకుంటున్నావు.. తనకి అమ్మ లేని లోటును తీర్చావు.. మా అమ్మ నాన్న నిన్ను సొంత కొడలిలా చూసుకుంటున్నారు.. నేను నిన్ను ఎప్పుడు పరాయిదనిలా చూడలేదు.. నువ్వు ఎందుకు ఆదిత్య విషయంలో ఇలా మారిపోయావు అని మాధవ్ అడిగే లోపే నేటి ఎపిసోడ్ ముగిస్తుంది.. ఇక ఆ విషయం మాధవ్ అడుగుతడా.. రాధ ఏమని సమాధానం చెబుతుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri