NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: ఆదిత్య రాధ బాధను తెలుసుకున్నాడా.. సత్యకు బిడ్డను ఇస్తానంటే భాష ఏమన్నాడంటే..

Devatha Serial: ఆదిత్య మాధవ్ తో నేను వెళ్తున్నాను అని చెప్తాడు.. రాధ పాలు విరిగిపోయాయి ఉండండి కాఫీ పెడుతున్నాను అంటూ.. కాఫీ పెట్టి తీసుకొచ్చి ఆదిత్య కు ఇస్తుంది.. రాదా కాఫీలో కాస్త పంచదార తక్కువైంది.. నీమీద ఇష్టంతో నేను తాగుతాను కానీ.. ఆఫీసర్ కి కాస్త పంచదార వెయ్యి అని అంటాడు.. ఆదిత్య వద్దు నాకు సరిపోయింది అని అంటాడు.. ఆదిత్య కాఫీ తాగి రాధా వెళ్తున్నాను అని ఆదిత్య చెబుతుండగా.. కళ్ళతో వెళ్ళద్దు అని రాధ సైగ చేస్తుంది.. కానీ ఆదిత్య అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు..

Devatha Serial: 16 May 2022 Today Episode Highlights
Devatha Serial 16 May 2022 Today Episode Highlights

రాధా ఎందుకు నన్ను వెళ్ళవద్దు అని సైగ చేసింది అని ఇంటికి వచ్చి తదేకంగా ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక అదే విషయాన్ని సత్య తో చెబుతాడు.. సత్య రాధ ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంది అది ఏంటో నాకు అర్థం కాలేదు కానీ.. తన బాధ పడుతుందన్న విషయం మాత్రం నాకు అర్థం అయింది అని చెబుతాడు. అక్క ని అడిగి ఉండాల్సింది కదా అని అంటుంది సత్య. మాధవ్ ఉన్నాడు నన్ను ఎలా అడగమంటావ్ అని అంటాడు ఆదిత్య.. సరే నేను అడిగి తెలుసుకుంటాను అని అంటుంది సత్య..

కమల త్వరగా రా హాస్పిటల్ కు వెళ్లే టైం అయింది అని భాష కమలను పిలుస్తూ ఉంటాడు. అంతలో కమల భాషా దగ్గరకు వచ్చి నేను నిన్ను ఒకటి అడగాలి అడిగిన తర్వాత నువ్వు నా మీద కోప పడకూడదు అని అంటుంది. సరే ఏంటో చెప్పు అని అంటాడు. అత్తమ్మ వాళ్ళు వల్లనే కదా మనం ఈరోజు ఎంత సంతోషంగా ఉంది అని అంటుంది. ఆ అవును అని అంటాడు భాష. వాళ్ల సంతోషం కోసం మనం మనకు పుట్టబోయే బిడ్డను సత్య ఇచ్చేద్దామా అని అంటుంది. కర్ర ఎక్కడ ఉంది అని భాష అనగా.. కమల ఎందుకు అంటే నిన్ను కొడతా అని అంటాడు.. భాష తర్వాత నవ్వుతూ నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది. మన బిడ్డ మన దగ్గరే ఉంటే మనకు మాత్రమే సంతోషం. అదే సత్య కు ఇస్తే ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారు అని అంటాడు భాష. నువ్వు చాలా మంచి వాడివి భాష అంటుంది కమల.

author avatar
bharani jella

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri