NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆదిత్యపై ఇన్వెస్టిగేషన్ చేసిన సత్య.! దేవుడమ్మను ముద్దు పేరుతో పిలిచిన దేవి..!

Devatha Serial: ఆదిత్య డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవడం లేదని తెలుసుకున్న వాళ్ళ అమ్మానాన్న సత్య ఆదిత్య పై కోపంగా ఉంటారు.. ఆదిత్య రాగానే మమ్మల్ని ఎందుకు మోసం చేసావు అని ప్రశ్నిస్తారు.. పిల్లలు పుట్టడానికి డాక్టర్ వాడన్న మందులు ఎందుకు వాడటం లేదు అని అడుగుతారు.. డాక్టర్ ఆ మందులు వద్దన్నారని వేరే మెడిసన్ రాస్తే అవి వాడుతున్నానని.. అవి నా కారులోనే ఉన్నాయని చెప్పి ఆదిత్య తెలివిగా తప్పించుకుంటాడు..!!

Devatha Serial: 18 Feb 2022 Today Episode Highlights
Devatha Serial 18 Feb 2022 Today Episode Highlights

ఇక ఆదిత్య కారులో ఉన్నాయని చెప్పగానే.. డౌట్ వచ్చిన సత్య వెంటనే కారు దగ్గరికి వెళ్లి వెతుకుతుంది. కారు మొత్తం వెతికినా ఎక్కడ డాక్టర్ రాసిచ్చిన మందులు కనిపించవు. ఆదిత్య కావాలనే ఇలా చేస్తున్నాడా దాని వెనక ఏదైనా నిజం ఉంటుందని సత్యకు అనుమానం వస్తుంది. ఆదిత్య ఏదో విషయం తన దగ్గర రాస్తున్నాడని సత్య తెలుసుకుంటుంది.

Read More: Intinti Gruhalakshmi: తులసితో మాట్లాడుతున్న అభిని చూసిన పోలీసులు..! నందు ఏం చేసి తులసి, అభిని కాపాడాడు..!?

దేవుడమ్మ నిన్న దేవితో చేసుకున్న ఒప్పందం ప్రకారం పార్క్ లో పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దేవి మాట ఇచ్చినట్టుగానే దేవుడమ్మ కలవడానికి వస్తుంది ఇక దేవి కోసం లడ్డూలు తీసుకొస్తుంది అవి తింటూ వాళ్ళందరూ చాలా ఆనందంగా ఆడుకుంటారు ఇక నాకు చాలు దేవి అని అనడంతో.. భాష దేవుడమ్మ అవ్వని మర్చిపోయి నీ పేరుతో పిలిచావా అని అంటాడు. దేవుడమ్మ అవ్వ ముద్దు పేరు దేవి అని అది ఎవరికీ తెలియదని దేవి చెబుతుంది. అవునమ్మా చిన్నప్పుడు మా అమ్మ నన్ను ముద్దుగా దేవి అని పిలిచేది. ఈ మధ్యకాలంలో ఎవరు నన్ను అలా పిలవడానికి సాహసించ లేదు. ఇప్పుడు నువ్వు అలా అని పిలుస్తుంటే నాకు మా అమ్మా గుర్తుకు వచ్చింది. నువ్వు పిలుస్తుంటే నన్ను మా అమ్మ పిలిచినట్టుగా అనిపిస్తుంది. అందుకేనేమో ఆదిత్య నీ ప్రేమ బానిసలా అయిపోతున్నాడు అని మనసులో అనుకుంటుంది. వీరిద్దరిని కలపడానికి దేవుడమ్మ ఏం చేస్తుందో రేపటి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!