ట్రెండింగ్ సినిమా

Devatha Serial: దేవి కోరికను ఆఫీసర్ సార్ తీరుస్తాడా.!?

Share

Devatha Serial: ఆదిత్య వాళ్ళింట్లో శ్రీరామనవమి పూజ చేస్తుండగా.. మా ఊరి పెద్దలు వచ్చి మా ఊరికి ఎంతో మేలు చేసిన మీరు ఊరి అందరి తరుపున .. శ్రీ రాముడి కళ్యాణం మీ చేతుల మీదగా జరిపించాలని మేం అందరం అనుకుంటున్నాం .. ఈరోజు సాయంత్రం గుడిలో జరిగే కళ్యాణానికి మీతో పాటు మీ ఇంట్లో వాళ్లందరినీ ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చాను.. సాయంత్రం కళ్యాణానికి మీరు తప్పకుండా రావాలని వాళ్లంతా అడుగుతారు.. తప్పకుండా వస్తాను అని ఆదిత్య మాట ఇస్తాడు..!

Devatha Serial: 19 April 2022 Today 524 Episode Highlights
Devatha Serial: 19 April 2022 Today 524 Episode Highlights

How To Grow Elachi: plant at Home

సత్య తో కలిసి ఆదిత్య గుడికి వెళ్తాడు. ఊరి పెద్దలు అందరూ ఆదిత్య ఘనంగా ఆహ్వానిస్తారు. పంతులుగారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెబుతారు. సత్యా రాధను కూడా తనతో పాటు ప్రదక్షిణలు చేయమని చెబుతుంది. రుక్మిణిని చూస్తూ దేవి ఎందుకు నాతో మాట్లాడటం లేదని ఆదిత్య రుక్మిణి అని అడుగుతాడు. దేవి అని నీతో పాటు మీ ఇంటికి వెళ్ళమని దత్తత విషయం చెప్పాను. నీతో పాటు మీ ఇంటికి రావడానికి ఒప్పుకోలేదు అని చెబుతుంది రుక్మిణి. ఆ విషయం విన్న ఆదిత్య షాక్ అవుతాడు.

Devatha Serial: 19 April 2022 Today 524 Episode Highlights
Devatha Serial: 19 April 2022 Today 524 Episode Highlights

How To Grow Elachi: plant at Home

దేవి గుడిలో గంట కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. ఆదిత్య దేవిని పైకెత్తి గంట కొట్టిస్తాడు. ఏమైందమ్మా దేవి అలా ఉన్నావు అని అడుగుతాడు. మా అమ్మ మీతో పాటు మీ ఇంటికి వెళ్ళమ్మని చెబుతాడు. ఎవరైనా అమ్మ నుంచి నిన్ను మీ అమ్మ నుంచి దూరంగా ఉంటే మీరు చేస్తారా అని దేవి అడుగుతుంది నన్ను ఎప్పటికీ దూరం చేయొద్దు ఆఫీసర్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం కానీ మా అమ్మ అంటే నాకు ప్రాణం అని దేవి చెబుతుంది. మా అమ్మను కి దూరం చేయానని నాకు మాట ఇస్తారా ఆఫీసర్ అని అంటుంది ఆదిత్య మౌనంగా ఉండిపోతాడు. ఆదిత్య మనసులో నేను నీ కన్న తండ్రి నీ అమ్మ ఆ విషయం తెలిస్తే నువ్వే నా దగ్గరికి వస్తావు మీ అమ్మాయి నిన్ను నా దగ్గరికి చేరుస్తుంది అని మనసులో అనుకుంటాడు.


Share

Related posts

Skin Care: ఉప్పుతో ఇలా చేస్తే చర్మం మెరవడం ఖాయం..!!

bharani jella

Acharya: `ఆచార్య‌` కోసం రంగంలోకి దిగుతున్న ప‌వ‌న్‌.. మెగా ఫ్యాన్స్‌కు పండ‌గే!

kavya N

Seetha : సీత పాత్ర ఓ బాధ్యత.. కృతి సనన్ మోయగలదా..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar