ట్రెండింగ్ సినిమా

Devatha Serial: మాధవ్ దేవిని ఆదిత్యకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడా.!?

Share

Devatha Serial: రాధ చెయ్యి పట్టుకుని మాధవ్ పక్కకు తీసుకువస్తాడు.. ఏంది సారు నా చెయ్యి పట్టుకున్నారు.. వదలండి అంటూ రాధా మాధవ్ చేతి నుంచి తన చేతిని విదిలించుకుంటుంది.. నేను నీ చేతిని పట్టుకుంటే నేను నీకు ఇంత కోపం వస్తే.. నా బిడ్డగా పెరిగిన దేవిని నా నుంచి దూరం చేస్తే.. నాకు ఇంక ఎంత కోపం రావాలి అని మాధవ్ అంటాడు..!

Devatha Serial: 21 Apiral 2022 Today Episode Highlights
Devatha Serial: 21 Apiral 2022 Today Episode Highlights

మాధవ్ జోలె పట్టుకొని రాధను దేవిని తనకు దత్తత ఇవ్వమని అడుగుతాడు. నువ్వు కోరుకున్న విధంగా దేవిని నేను చదివిస్తానని.. అవసరమైతే నా ఆస్తి మొత్తాన్ని అమ్మి తనను సంతోషంగా చూసుకుంటానని అంటాడు. ఇస్తాను సార్ నేను మీకు దేవిని ఇస్తాను అని అంటుంది. నిజంగా ఇస్తావా రాదా అని అంటాడు మాధవ్.. ఆఫీసర్ కి దేవిని ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఆ మాట తప్పితే నేను ఆ రోజే చచ్చిపోయినట్టు అని అంటుంది రాధ.

Devatha Serial: 21 Apiral 2022 Today Episode Highlights
Devatha Serial: 21 Apiral 2022 Today Episode Highlights

సరే రాధ దేవిని ఆదిత్య కు ఇవ్వు అని అంటాడు మాధవ్.. నిజంగా మీరు ఆ మాట అంటున్నారా.. ఆఫీసర్ సార్ కి దేవిని ఇవ్వడానికి మీకు ఇష్టమని చెప్పి.. నా మనసులో ఉన్న భారాన్ని మొత్తం దించేశారు. థాంక్యూ సార్ అంటూ రాధా ఆనందంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఆదిత్యకు రాధా ఫోన్ చేసి మాధవ్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు. మీతో ఒక విషయం చెప్పాలి అని అంటున్నారు. మీకు దేవిని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మీరు ఇంటికి రండి అని ఆదిత్యను మాధవ్ ఇంటికి విలపిస్తాడు. మాధవ్ నిజంగానే దేవిని ఆదిత్యకు ఇవ్వడానికి ఒప్పుకుంటాడా.. ఇంటికి పిలిపించి ఏదైనా గొడవ చేస్తాడా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం.


Share

Related posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ తో రాబోతున్న విజయ్ దేవరకొండ..??

sekhar

Karunya New HD Stills

Gallery Desk

Ravi Teja: మంచి స్పీడ్ మీద ఉన్న మాస్ రాజా రవితేజ..!!

sekhar