ట్రెండింగ్ సినిమా

Devatha Serial: మాధవ్ నా బిడ్డను దత్తత ఇస్తానని భలే మెలిక పెట్టడుగా..! 

Share

Devatha Serial: దేవుడమ్మ ముచ్చట కోసం పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి పిలిపిస్తుంది.. వాళ్ళ అమ్మలు రాగానే ఆ పిల్లలు వారితో పాటు వెళ్లిపోతారు.. అది చూసిన దేవుడమ్మ చాలా బాధపడుతుంది.. అదే మన ఇంట్లోనే పిల్లలు ఉంటే వాళ్ళు మనతోనే ఉండేవారు కదా అంటూ బాధపడుతుంది.. బాలమ్మ బాధను చూసినా ఆదిత్య మన ఇంటికి ఒక బిడ్డ వస్తుంది.. నువ్వు బాధపడకమ్మా అని భరోసా ఇస్తాడు..!

Devatha Serial: 23 Apirl 2022 Today Episode Highlights
Devatha Serial: 23 Apirl 2022 Today Episode Highlights

రాధా ఫోన్ చేసిందని ఆదిత్య మాధవ్ ఫంక్షన్ కి బయలుదేరుతాడు. ఆదిత్య తో పాటు సత్య కూడా ఫంక్షన్ కి వస్తుంది. రాదా అంటూ అక్క దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది. మాధవ ఎక్కడ ఉన్నాడు అంటే పైన ఉన్నాడు అని చెప్పగానే.. మాధవుని విష్ చేయడానికి వెళ్తుంది సత్య. రాధ తో ఆదిత్య నువ్వు ఫోన్ చేస్తే నమ్మలేదు కానీ.. మాధవ్ మాటలు విన్న తర్వాత నా మనసు కుదుటపడింది అని అంటాడు. మాధవి లో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. మాధవ్ నాకు ఏదో శుభవార్త చెబుతాను అన్నాడు. ఏంటి ఆ శుభవార్త అని అడుగుతాడు. తన నోటితో తనే మీతో చెబుతాను అన్నాడు కదా.. కాసేపు ఎదురు చూడండి అని అంటుంది.

 

రాధ తో ఆదిత్య దేవి ఎక్కడా కనిపించలేదు అని అడుగుతాడు. లోపల ఎక్కడో ఉంది ఉంటుంది. నేను తీసుకు వస్తాను అని దేవుని తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది రాధ.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఆదిత్య కు తన బిడ్డను దత్తత ఇస్తానని చెబుతాడు. నీకు దత్తత ఇచ్చేది దేవిని కాదు నా బిడ్డ చిన్మయిని అని చెప్పి ఊహించని షాక్ ఇస్తాడు మాధవ్ ఆదిత్య కు, రాధ కు.. ఆదిత్య ఏం నిర్ణయం తీసుకుంటాడో తరువాయి భాగంలో చూద్దాం.


Share

Related posts

సినిమాల వేగం పెంచిన టాలీవుడ్ హీరోలు..! వరుస సినిమాలతో బిజీ.. బిజీ..!!

Muraliak

బిగ్ బాస్ 4: ఈవారం ఎలిమినేషన్ లో హౌస్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్..??

sekhar

COVID vaccination: దేశంలో ఇక్కడ 100% వ్యాక్సినేషన్ పూర్తి…!

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar