NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆదిత్య ఫోన్ లో దేవి ఫోటోలు డిలీట్ చేసిన సత్య.! ఆఫీసర్ సార్ పేరే ఎత్తద్దన్న దేవి..!

Devatha Serial: ఆదిత్య దేవి దేవి గురించి ఆలోచిస్తూ అటువైపుగా తిరుగి నిల్చుని ఉంటాడు.. సత్య తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు అని ఆది అంటూ దగ్గరికి వెళ్తుంది.. అంతలో సత్య స్లిప్ అవుతుండగా ఆదిత్య గట్టిగా పట్టుకుంటాడు.. పట్టపగలు ఏంటిది అది ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది అయినా ఆడవారి మాటలకు అర్ధాలే వేరు అని చెప్పగా నాకు ఇప్పుడు అలాంటి ఇంట్రెస్ట్ లేదు అంటాడు ఫోన్ లో ఎవరి ఫోటో చూస్తున్నావు అని సత్య ప్రశ్నిస్తుంది..

Devatha Serial: 23 Feb 2022 Today Episode Highlights
Devatha Serial 23 Feb 2022 Today Episode Highlights

ఇక ఆదిత్య చేతిలో ఉన్న ఫోన్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయగా ఆదిత్య ఇవ్వకుండా తప్పించుకుంటాడు. సత్య ఎలాగోలా లాక్కుని ఫోన్ లో ఎవరు ఉన్నారా అని చూస్తుంది. ఎప్పుడు నీకు దేవి ధ్యాసే నా ఫోన్లో కూడా తన ఫోటోలు చూస్తూనే ఉన్నావా అని కసురుకుంటుంది. దేవి మాయలో పడిపోతున్న ఆదిత్యను కాపాడుకోవడం కోసం.. ఆదిత్య ఫోన్లో ఉన్న దేవి ఫోటోలు అన్ని డిలీట్ చేసేస్తుంది సత్య. ఇక ఆదిత్య తను కలిసి ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్ గా పెడుతుంది. ఈ ఫోటో చూసినప్పుడల్లా నేను ఇంట్లో వాళ్ళందరూ నీకు గుర్తుకురావాలి. మన కోసం ఇంట్లో వాళ్ళందరూ పిల్లల కోసం ఎదురు చూస్తున్న ఆలోచన మీకు గుర్తుకు రావాలని.. ఆదిత్య కు తన ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది సత్య..

 

ఆఫీసర్ సారు వాళ్ళ అమ్మతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని తప్పుగా చూసిన దేవి ఆదిత్య ను తప్పుపడుతుంది. స్కూల్ బుక్స్ సర్దుతు ఉండగా ఆదిత్య ఫోటో కనిపిస్తే.. దానిని చించి వేస్తుంది. ఎవరి ఫోటో చించేశావు దేవి అని వాళ్ళ నాన్న అడగాగా ఆఫీసర్ సారు మంచివాడు కాదు అని దేవి చెబుతుంది. దాంతో మాధవ్ పట్టరాని సంతోషం లో ఉంటాడు. మాధవ్ దగ్గరకు వెళ్లి నువ్వు వేసిన మంత్రం బాగా పనిచేస్తుంది రాధా అని చెబుతాడు. దేవి ఆదిత్య ఫోటో చించేసిందన్న సంగతి తెలుసుకున్న రాధ ఏం చేయనుందో తర్వాతి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar