NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆఫీసర్ సార్ చూస్తుండగా దేవి సూపర్ షాక్ ఇచ్చిందిగా..!!

Devatha Serial: మాధవ్ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడానికి వెళ్తాడు. ఇక దేవి ఆఫీసర్ సార్ చూస్తుండగా కావాలని మాధవ్ ను పిలిచి.. దేవి ముద్దు పెడుతుంది.. నాయానా నువ్వు మాతో మంచిగా ఉంటానని మాటిచ్చిన్నవ్ యాదికి ఉందా అని అడుగుతుంది దేవి.. చెప్పమ్మా ఎలా ఉండాలో అని అనగానే.. చిన్మయి ఆఫీసర్ లాగా ఉండాలి అంటుంది. దేవి వెంటనే ఆఫీసర్ ఏంది మనం నాన్న మన నాన్న లా ఉండాలి వేరే వాళ్ళలా కాదు అని అంటుంది..! నువ్వు మాతో మంచిగా ఉండు నాన్నా అనగానే.. సాయంత్రం పార్కు కి వెళ్ళద్దమాని పిల్లలు అంటారు..!

Devatha Serial: 24 Feb 2022 Today Episode Highlights
Devatha Serial 24 Feb 2022 Today Episode Highlights

దేవి ముద్దు పెట్టగానే ఆనందంతో మాధవి ఇంటికి వెళ్లి అమ్మ నాన్న అని పిలుస్తాడు. దేవి నన్ను తండ్రిగా గుర్తించిందని ఇన్ని రోజుల నుంచి నాన్న అని పిలుస్తుంది కానీ.. అంత ప్రేమ చూపించలేదని ఈ రోజు నన్ను తండ్రిగా గుర్తించిందని చెబుతాడు. సాయంత్రం పిల్లల్ని తీసుకొని పార్కు వెళ్దాం రెడీగా ఉండు రాధ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాధవ్ ను ఇంత సంతోషంగా చూసి చాలా కాలమైంది. ఇదంతా నువ్వు, పిల్లలు, ఆ దేవుడి దయ వల్ల మాత్రమే అయిందని రామ్మూర్తి వాళ్ళు అంటారు.

తన సొంత కూతురు కాని దేవి.. మాధవ్ పై ఇంత ప్రేమ చూపిస్తుంటేనే ఇంత ఆనందం పెనిమిటి కి దేవిని దూరం చేస్తే ఎంత బాధ పడుతున్నాడు. పెనిమిటి ఎంతలా దేవిని కలవడానికి, తన ప్రేమను పొందటానికి ఎంతలా ఆరాటపడుతూన్నాడో అని గుర్తుకు తెచ్చుకుంటుంది.. ఆదిత్యను దేవి కి దూరం చేశారని రాధ బాధపడుతుంది. ఇక దేవి మనసులో ఆఫీసర్ పై ఉన్న విషాన్ని తొలగించడానికి రాధ ఏం చేస్తుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu