Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్ .. ఊహించని మలుపులతో సరికొత్త కథనంతో అలరిస్తోంది.. దేవత సీరియల్ తాజాగా విడుదలైన సీరియల్స్ టిఆర్పి రేటింగ్ లో దేవత సీరియల్ మూడవ స్థానంలో నిలిచింది.. మొదటి స్థానంలో కార్తీకదీపం, 2వ స్థానంలో ఇంటింటి గృహలక్ష్మి ఉన్నాయి.. దేవత సీరియల్ మొదటి మూడవ స్థానాన్ని కైవసం చేసుకొని వీక్షకులను అలరిస్తోంది..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మాధవ్ దేవిని దత్తత ఇవ్వడానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని.. ఆదిత్య దగ్గర అనూహ్యమైన మెలిక పెట్టాడు. ఆ విషయం తెలుసుకోలేని రాధ మాధవ్ ను అపురూపంగా చూసుకుంటుంది. ఇక తన పుట్టిన రోజు ను ఘనంగా చేస్తుంది.. ఆ వేడుకకు హాజరైన ఆదిత్య మాధవ్ ఏదో శుభవార్త చెబుతాడి రాధ తన దగ్గరకు తీసుకువెళ్తుంది.. మాధవ్ ఆదిత్య తో దత్తత ఇవ్వడానికి నాకు ఇష్టమే..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నేను ఆనందంగా సంతోషంగా నీకు నా బిడ్డను దత్తత ఇచ్చేస్తాను అని మాధవ్ అన్నాడు.. ఆ సంతోషంలో ఆదిత్య ఏ రోజైనా దేవి మొహంలో చిన్న బాధ కనిపించినా.. దేవి కష్టంగా ఉందనీ నీకు అనిపించినా.. నువ్వు నా దగ్గర నుంచి దేవిని తిరిగి తీసుకెళ్ళిపోవచ్చు అని మాధవ్ ఆదిత్య తో అంటాడు.. దేవి అంటున్నారు ఏంటి.. నేను దత్తత ఇస్తాను అంది దేవినీ కాదు.. నా బిడ్డను దత్తత ఇస్తా అన్నాను కానీ దేవిని దత్తత ఇస్తాను అనలేదు కదా అని మాధవ్ షాక్ ఇస్తాడు.. నేను నీకు దత్తత ఇస్తా అని చెప్పింది నా బిడ్డ చిన్మయిని రాధ.. అని మాధవ్ భలే మెలిక పెడతాడు. ఇక ఆదిత్య, రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తరువాయి భాగంలో తెలుసుకుందాం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!