ట్రెండింగ్ సినిమా

Devatha Serial: ఆదిత్య ముందే రాధతో మాధవ్ ఆ పని చేశాడా.!?

Share

Devatha Serial: మాధవ్ పుట్టినరోజు ఫంక్షన్ లో ఇంకాస్త ఎనర్జీ నింపడానికి దేవి, చిన్మయి, వాళ్ళ ఫ్రెండ్స్ డాన్స్ చేయాలి అనుకుంటారు.. ముందు చిన్మయి డాన్స్ స్టార్ట్ చేస్తుంది.. ఇక సత్య కూడా ఆదిత్య తో కలిసి చిందేస్తుంది.. రాధ, సత్య డాన్స్ తో పార్టీలో ధూమ్ ధామ్ చేస్తారు.. కొత్త హుషారు నింపుతారు..!

Devatha Serial: 25 Apirl 2022 Today Episode Highlights
Devatha Serial: 25 Apirl 2022 Today Episode Highlights

మాధవ్ కేక్ కట్ చేసి పిల్లలకు తినిపిస్తూ ఉండగా సత్య ముందు రాధకు వినిపించమని అంటుంది.. ఆదిత్య మాధవ్ కేక్ తినిపిస్తే తింటుందా అని రాధా వైపు అలాగే చూస్తాడు.. ఈరోజు పుట్టినరోజు నీది కేక్ తినిపించాల్సింది మీరు కాదు మేము అని తన చేతితోనే తనకు కేక్ తినిపిస్తుంది రాధ తెలివిగా.. ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత ఆదిత్య మాధవ్ ఏదో శుభవార్త చెబుతాను అన్నావు ఏంటి అని అడుగుతాడు. ఇక్కడ కాదు పైకి వెళ్దాం అంటాడు మాధవ్.

ఆదిత్య నీకు నా బిడ్డను సంతోషంగా దత్తత ఇస్తాను అని అంటాడు. మాధవ్ దేవికి ఏ చిన్న కష్టం వచ్చినా నువ్వు నా దగ్గర నుంచి తీసుకు వెళ్ళవచ్చు అని ఆదిత్య అంటుండగా.. దేవి ఏంటి నేను నీకు దత్తత ఇస్తాను అని నా బిడ్డని చిన్మయిని ఇస్తాను అన్నాను. నా ఇద్దరు బిడ్డల్లో ఒకరు ఇస్తాను అన్నాను కానీ దేవిని ఇస్తాను అని చెప్పలేదుగా అని ప్లేట్ ఫిరయిస్తాడు. దాంతో రాధ, ఆదిత్య షాక్ అవుతారు. నేను చిన్మయిని దత్తత ఇస్తాను. కావాలంటే తీసుకోండి లేదంటే మీ ఇష్టం అని అంటాడు. నా నిర్ణయం రాధ నిర్ణయం ఒక్కటే అని.. ఆదిత్య చూస్తుండగా రాధ భుజం మీద చెయ్యి వేసి రాధ ను తీసుకుని పక్కకు వెళ్తాడు మాధవ్..


Share

Related posts

Ali: రాజ్యసభ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కమెడియన్ ఆలీ..??

sekhar

Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ డైలాగ్ లీక్…?

Arun BRK

వకీల్ సాబ్, రాధేశ్యామ్ టీజర్ కి డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్ .. ప్రభాస్ ..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar