Subscribe for notification

Devatha Serial: మాధవ్ కి ఫ్యుజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చిన రాధ..!

Share

Devatha Serial: రాధ భుజం మీద చేయి వేసి నడుస్తున్నా మాధవ్ ను కోపంగా చూస్తూ చెయ్యి తియ్యండి సార్ అని రాదా పెద్దగా అరుస్తుంది.. మీరు ఎవరు నా మీద చెయ్యి వెయ్యడానికి అని అంటుంది.. మన ఇద్దరం ఎంత అన్యోన్యంగా ఉన్నామో చూస్తే ఆదిత్య తన నిర్ణయాన్ని మార్చుకుంటాడని.. నేను నీ మీద చెయ్యి వేసాను రాధ.. వేరే ఉద్దేశంతో వేయలేదు.. నువ్వు తప్పుగా అనుకోవద్దు అంటాడు మాధవ్..! ఊరందరి దృష్టిలో మనిద్దరం భార్యభర్తమయినా మీకు నాకు మధ్యన సన్న గీత ఉంది.. అది దాటి ప్రవర్తించాలని చూస్తే మర్యాదగా ఉండదు అని రాధా మాధవ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది..!

Devatha Serial: 26 Apirl 2022 Today Episode Highlights

అయినా మీరు నాకు ముందు మాట ఇచ్చింది ఏంటి.. ఇప్పుడు మీరు చేసింది ఏంటి రాధ మాధవ్ ను నిలదీస్తుంది.. నేను దత్తత ఇస్తాను అని అన్నాను. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను అని మాధవ్ తనని తాను సమర్థించుకుంటాడు. ఆఫీసర్ కి కావలసింది పెంచుకోవడానికి ఒక బిడ్డ.. అది దేవి అయితే ఏంటి చిన్మయి అయితే ఏంటి అని అడుగుతాడు మాధవ్.. రాధ కోపం కట్టలు తెంచుకొని దేవి ఆఫీసర్ బిడ్డ అందుకే నా పెనిమిటి తన బిడ్డను తనకు ఇవ్వమని అడుగుతున్నారు. నేను ఇస్తాను అని మాట ఇచ్చాను అని అంటుంది. తప్పకుండా ఆఫీసర్ సార్ కి దేవిని దత్తత ఇస్తాను అంటుంది.

 

దేవి ఆడుకోకుండా బాధపడుతూ కూర్చోవడం చూసిన చిన్మయి ఆడుకుందాం రమ్మని దేవిని పిలుస్తుంది. దేవి రానని అమ్మ తనని ఎక్కడికో పంపింస్తుందని చెబుతుంది. అంతలో మాధవ్ అక్కడికి వచ్చి మీ అమ్మ నిన్ను ఎక్కడికి పంపించాడు నేను నీకు మాట ఇస్తున్నాను అని దేవికి ధైర్యాన్ని ఇస్తాడు. ఆ మాటలు విన్న రాదా.. బేబీ ఆఫీసర్ జారీ కన్నబిడ్డ కోర్టుకు వెళితే ఆయనకే న్యాయం జరుగుతుంది అప్పుడు అందరి ముందర నవ్వులపాలయ్యే మీరు నేను మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని రాధ మాధవ్ కి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇస్తుంది. దేవి ఆఫీసర్ సార్ వాళ్ళ నాన్న అని తెలిస్తే మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నారా.. నిమిషాల మీద ఆదిత్య దగ్గరికి వెళ్లి పోతుంది. ఇక మాధవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.


Share
bharani jella

Recent Posts

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

30 mins ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

1 hour ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

1 hour ago

Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…

2 hours ago

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…

2 hours ago

Suriya: సంచలనం ఆస్కార్ కమిటీలో… హీరో సూర్యకి స్థానం..!!

Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…

3 hours ago