NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: వింతగా ప్రవర్తిస్తున్న ఆదిత్య.. అయోమయంలో సత్య, దేవుడమ్మ..!

Devatha Serial: ఆదిత్య దేవి కోసం రాధ కాళ్లు పట్టుకుంటాను అని అంటాడు.. మీకు ధిమాక్ ఉందా.. మీరు నా కాళ్ళు పట్టుకోవటం ఏంది.. దేవి మాట కోసం, నాతో దేవి ఎప్పటిలాగా ఉండడం కోసం.. నీ కాళ్ళు పట్టుకోవటం నేను అవమానం అనుకోను అని అంటాడు.. లే.. ఇది పాపం.. ఇలాంటిది ఎవరైనా ఇలా చేస్తారా.. ఎవ్వరూ చేయకపోయినా దేవి కోసం నేను చేస్తాను.. నేను ఇందుకు ఒప్పుకోను.. అది చూసి తట్టుకోవడం నా వల్ల కాదు అని ఏడుస్తూ పిల్లల్ని తీసుకుని రాధ వెళ్ళిపోతుంది..!

Devatha Serial: 28 March 2022 Today 505 Episode highlights
Devatha Serial 28 March 2022 Today 505 Episode highlights

దేవి చిన్మయితో చూడు అక్క మనం దూరం అవుతాం అని అమ్మ అంటుంది అని అంటుంది. ఎందుకు అని అమ్మ అని అడుగుతుంటే చదువులకు మీరు దూరంగా వెళ్ళాల్సి వస్తుందిగా అని అంటుంది వాళ్ళ అమ్మ.. మమ్మలని విడదీసే చదువులు మాకు వద్దు. మేము ఎప్పుడు కలిసే ఉంటాం అని చిన్మయి అంటుంది. విడిపోము అని బిడ్డలు అంటున్నారు. విడిపోయాకా బిడ్డలు ఎంత బాధ పడతారో అని అనుకుంటుంది రాధ.

Devatha Serial: 28 March 2022 Today 505 Episode highlights
Devatha Serial 28 March 2022 Today 505 Episode highlights

ఆదిత్య దేవి గురించి ఆలోచిస్తూ.. దేవి తనని నాన్న అని పిలిచినట్టుగా.. తన దగ్గరకు వచ్చినట్టుగా ఊహల్లో ఉంటాడు. దేవి తనతో మాట్లాడుతూ ఉందేమో అని అనుకుంటూ ఈ బొమ్మలు నీకోసమే తీసుకువచ్చాను మీరు అంతా నీ కోసమే డెకరేట్ చేశాను అని చెబుతాడు. అక్కడ ఎవరూ లేకపోయినా ఆదిత్య ఎవరితో మాట్లాడుతూ ఉండడం చూసిన సత్య.. అటుగా వెళుతున్న ఆదిత్య వాళ్ళ అమ్మను పిలిచి చూడండి ఆంటీ.. ఆదిత్య అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో మాట్లాడుతున్నాడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ మార్పుకి కారణం ఏంటి అని అడుగుతుంది.. ఆదిత్య ను బయటికి పిలిచి వాళ్ళ అమ్మ నిలదిస్తుందా.. ఏమంటుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu