ట్రెండింగ్ సినిమా

Devatha Serial: దేవికి నిజం తెలిసిపోయిందా.. ఆదిత్యకు దగ్గరవుతోందా.. మరి మాధవ్..

Share

Devatha Serial: మాధవ్ వాళ్ళ అత్తయ్య మామయ్య ఇంటికి వస్తారు.. మాటల్లో మాట్లాడుతుండగా మా మనవరాలుకి తన అమ్మ ఎవరో తెలియాలి కదా అంటారు.. వద్దు ఆ గతాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడటం నాకు ఇష్టం లేదు.. నన్ను అంధకారం నుంచి బయటకు తీసుకు వచ్చిన దేవత రాధ.. తనే నా భార్య.. నా పిల్లలకు తల్లి.. ఇక ఈ విషయంలో మీరు ఏమి మాట్లాడకుండి అంటాడు మాధవ్.. ఈ మాటలను దేవి చాటుగా వింటుంది..!

Devatha Serial: 7 May 2022 Today Episode Highlights
Devatha Serial: 7 May 2022 Today Episode Highlights

మాకు ఇద్దరు అమ్మలు ఉన్నారా.. మరి మా అమ్మ ఎవరు ఈ అమ్మా లేదంటే సచ్చిపోయిన అమ్మా నా అని అనుకుంటుంది లోలోపల దేవి.. ఇక పిల్లలు బయటికి బయటకు వెళ్తుండగా రాధా రానని చెబుతుంది.. నాన్న ఎప్పుడు బయటికి తీసుకెళ్దాం అనుకున్నా నువ్వు రాను అని చెబుతావు ఏంటి.. అసలు నువ్వు మా అమ్మవేనా అని దేవి ప్రశ్నిస్తుంది.. ఆ మాటలకు రాధ మౌనంగా ఉండిపోతుంది.‌ చిన్మయి రా అమ్మ బయటికి వెళ్దాం అంటుంది.. పిల్లలతో కలిసి రాధా కూడా బయటకు వెళుతుంది..

Devatha Serial: 7 May 2022 Today Episode Highlights
Devatha Serial: 7 May 2022 Today Episode Highlights

అలా పిల్లలతో బయటికి వచ్చిన రాదా దేవి నన్ను ఎందుకు ఆ మాట అనింది అని అనుకుంటుంది అంటే మాధవ్ సార్ వాళ్ళ అత్తమామలు అన్న మాటలు అన్నీ దేవి వినేసి అందుకే నన్ను అలా అని అని అనుకుంటుంది దేవి కనిపించగా ఆఫీసర్ సార్ కారు దిగి బయటికి వస్తాడు. ఆఫీసర్ సార్ అంటూ పిల్లలు ఆదిత్య దగ్గరికి వెళ్లి పలకరిస్తారు. చెరుకు రసం తాగుదురు రండి అంటూ తీసుకువస్తారు. అమ్మ ఆఫీసర్ సార్ వచ్చారు నువ్వే మాట్లాడవు ఏంటి అని దేవి అడుగుతుంది..


Share

Related posts

Tollywood : రేపటి నుండి నాలుగు రోజులు… వరుసగా సినీ అభిమానులకు పండగే

siddhu

“గుడ్ లక్ సఖి” లో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..కాని ఇదే ఎవరూ ఊహించలేదు ..?

GRK

బిగ్ బాస్ అవినాష్ అదరహో : జీవిత పాఠాలు ఎన్నో

Special Bureau
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar