NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవత సీరియల్ లో వచ్చేవారం ఎవరు ఊహించని హైలెట్ సీన్ ఇదే..!

Devatha Serial: దేవి, చిన్మయిలను దూరంగా పంపిస్తాను అంటేనే వాళ్ళ తాత నాయనమ్మ ఒప్పుకోవడం లేదు…! అదే దేవిని నా పెనిమిటి ఇంటికి బిడ్డను పంపిస్తా అంటే ఊరుకుంటారా..!? నా పెనిమిటికి దేవిని దత్తత ఇస్తా అంటే వీళ్లంతా ఏమంటారో అని ఆలోచిస్తూ ఉంటుంది రాధ..!

Devatha Serial: Next Episode Highlights
Devatha Serial Next Episode Highlights

మాధవ దగ్గరకు వెళ్ళిన రాధా.. దేవమ్మకి నాయనా అని ఎవరని చెప్పాలి అని అడుగుతుంది రాధ.. నీ మనసులో ఆలోచనలు కి నాన్నగా దేవికి నన్ను దూరం చేయొద్దు.. నాకు ఇద్దరు పిల్లలు నా బిడ్డలు.. నేను దేవికి నాన్న కాదు అని తనకు తెలిసే రోజు ఒకటి వచ్చిందంటే.. ఆరోజు నేను ఉండకూడదు అని మాధవ్ అంటాడు.. మా అమ్మ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా.. మా అమ్మను వదిలి పెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది దేవి.. ఇన్ని బంధాల మధ్య చిక్కుకుపోయిన దేవిని రాధా ఏ విధంగా తన భర్తకు ఇచ్చిన మాట ప్రకారం దేవిని అప్పగిస్తుంది.!?

 

మరోవైపు ఆదిత్య ఒక బిడ్డను దత్తత తీసుకొని వస్తాడని.. ఆ వారసురాలు దేవినే అని తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇన్ని చిక్కుముళ్ళ మధ్య రాధ దేవిని వాళ్ళ ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి ఆదిత్యకు దేవిని దత్తత ఇవ్వడం ఖాయం. ఆదిత్య కూడా దేవిని దత్తత తీసుకోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదో ఒకటి చెప్పి చేయడం కూడా తథ్యం. వచ్చేవారం ఇదే హైలెట్ సీన్ అవుతుంది.

author avatar
bharani jella

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella