Devatha Serial: ఆదిత్యకు రాధలా ఉన్న రుక్మిణి తో పెళ్లా..!? వచ్చే వారం జరిగేది ఇదే..!!

Share

Devatha Serial: అక్క చెల్లెళ్ల అనుబంధాన్ని తెలియజేస్తూ.. ఒకరిపై మరొకరికి ఉన్న ఆప్యాయతను.. సరికొత్త కోణంలో చూపిస్తూ దేవత సీరియల్ వీక్షకులను కట్టిపడేస్తుంది..!! ఆదిత్య దేవి పై చూపిస్తున్న ప్రేమ కన్న తండ్రిలానే ఉన్నప్పటికీ.. ఆ బంధం శాశ్వతం కాదని సృష్టిస్తున్న సన్నివేశాలు ఒక అందరిని చూపుతిప్పుకొనివ్వవు..!! ఈ సీరియల్ వచ్చే వారంలో ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం..!!

Devatha Serial: Next Week Episodes overview
Devatha Serial: Next Week Episodes overview

సత్య, ఆదిత్య కుటుంబ సభ్యులు సత్య కి కు బిడ్డ పుడతారన్న ఆనందంలో ఉంటే.. అసలు సత్య బిడ్డనే పుట్టారన్న విషయాన్ని భరించలేక.. ఆ విషయం బయట పడకుండా ఆదిత్య తీసుకునే జాగ్రత్తలు చూస్తుంటే అతని బాధ వర్ణనాతీతం..!! మరోవైపు సత్య మాధవ్ తో అక్కను నిన్ను కలుపుతనని మాట ఇస్తుంది.. ఆ మాట ప్రకారం కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తూ వాటిని మాధవా అమలు చేయిస్తూ రాధకు షాక్ ఇస్తుంది.. సత్య రాధ దగ్గరికి వచ్చిన ప్రతిసారీ అక్కగా తన ప్రేమను లోపల దాచుకొని.. కఠినంగా ఉండే సన్నివేశాలు అయ్యో పాపం రాధా అనిపించకుండా ఉండవు.. మాధవా కూడా రాధ తన భార్య అవ్వాలని.. అందుకు మద్దాత్తుగా తన కుటుంబం అండగా ఉంటారు. అలా పిల్లలతో పాటు మాధవ కి కొత్త జీవితం అందుతుందని వారి ఆశ..

Devatha Serial: Next Week Episodes overview
Devatha Serial: Next Week Episodes overview

నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య ఈసారి మీరు తాతయ్య, నానమ్మ కావడం ఖాయం. ఒకవేళ కాకపోతే ఆదిత్య కు మరో పెళ్లి చేసైనా ఆ కోరికను నిజం చేస్తా అంటుంది.. అసలు సత్యం తల్లి కాదన్న విషయాన్ని ఆదిత్య ఎలా చెబుతాడు..!? ఒకవేళ చెబితే నిజంగానే ఆదిత్యకు రెండో పెళ్లి చేస్తుందా..!? ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఉన్న తన అక్క రుక్మిణీ తో చేస్తుందా..!? ఈవిధంగానైనా ఇన్నేళ్లుగా ఆ ఇంటికి దూరంగా ఉన్న రుక్మిణిని, ఆదిత్య తో కలిపి ఒకటి చేస్తుందా..!? అంటే చేస్తుందని అనిపిస్తుంది.. ఎందుకంటే తనకు పిల్లల పుట్టారని డాక్టర్లు చెబుతారు కాబట్టి.. సత్యకి ఈ దారి తప్ప మరో దారి లేదని అనిపిస్తోంది. వచ్చే వారంలో ఇదే జరుగుతుందని అంచనా. ఏమవుతుందో చూడాలి మరి..


Share

Related posts

ఫోన్ చేతిలో పట్టుకుంటే.., వాట్సాప్ ఆన్ లో ఉంటే.., ఇక ట్రైన్ మీ వెంటే..! రైల్వేలో అదిరిపోయే ఫీచర్..!!

Vissu

“దమ్ముంటే ఈ సవాలు స్వీకరించు జగన్..!” – బాబు

arun kanna

Prabhas: మరోసారి యుద్ధం చేయడానికి రెడీ అవుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..!!

sekhar