ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: సంక్రాంతి సంబరాల్లో ఆదిత్య దేవి కోసం ఆటల పోటీలు పెట్టితే దేవి గెలిచి ఆఫీసర్ సార్ తో ప్రైజ్ తీసుకుంటుందా..!?

Share

Devatha Serial: ఆదిత్య దేవిని ఎలా కలవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే.. సత్య వచ్చి పక్క ఊర్లో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి వెళ్దాము అని చెబుతుంది. ఆదిత్య మీరు వెళ్ళండి అని చెబుతాడు ముగ్గుల పోటీలకు ఒకవేళ రాధా అక్క వస్తుందేమో.. ఒకవేళ రాధా అక్క వస్తే తనతో పాటు దేవిని కూడా తీసుకొస్తుంది.. ఆ విధంగానైనా నువ్వు దేవిని చూడొచ్చు కదా ముగ్గుల పోటీలకు వెళ్దామని ఆదిత్య ను చెబుతుంది.. నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇలా ఉన్నాయి..!!

Devatha Serial:  Toady Episode Overview
Devatha Serial: Toady Episode Overview

ఆదిత్య రెడీ సత్యతో పాటు ముగ్గుల పోటీలకు వెళతాడు. ఆదిత్య చూసిన దేవి ఆఫీసర్ సారు అంటూ వెళ్ళబోగా మాధవ్ అడ్డుపడతాడు. అంతలో రాదని ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు రాధను సత్య బలవంతం చేస్తుంది. ఎట్టకేలకు సత్యా రాధను ఒప్పించి ముగ్గుల పోటీలో ముగ్గు వేయించేలా చేస్తుంది. అందరూ చకచకా ముగ్గులు వేయడం వాళ్ళు వేసిన ముగ్గులను ఆదిత్య ఇన్స్పెక్షన్ చేయడం.. అలా ఆఖరుగా రాధా వేసిన ముగ్గు చూసి ఆదిత్య ఆశ్చర్యపోతాడు. అందులో రైతు ప్రతిబింబాన్ని ప్రదర్శిస్తూ సేవ్ ఫార్మర్ అని రాసి ఉంటుంది.. రుక్మిణి కూడా తన పెళ్లి అయిన కొత్తలో రైతు గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక సభలో ప్రసంగిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆదిత్య అది గుర్తు చేసుకుంటాడు. వెంటనే దానిలో నుంచి తేరుకోవడానికి పెద్దలకు ముగ్గుల పోటీలు మరి పిల్లలకు కూడా ఏదైనా మ్యూజికల్ చైర్స్ లాంటివి పెడితే బాగుంటుంది అని దేవిని ఉద్దేశించి మాట్లాడతాడు.

Intinti Gruhalakshmi: తులసి లేకుండా ఉండటానికి ఇంట్లో వాళ్ళందరికి అలవాటు చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా..!?

Devatha Serial:  Toady Episode Overview
Devatha Serial: Toady Episode Overview

అంతలో రామ్మూర్తి గారు కూడా మీరు చెప్పినట్టే పిల్లలకు మ్యూజికల్ చైర్స్ పెడదాము అని చెప్పి ఏర్పాట్లు చేశారు. దేవి పాల్గొనకుండా ఓ పక్కన ఉండటం చూసిన సత్య ఏమైందమ్మా.. నేను వచ్చినప్పుడు నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఇలా ఉంటే మీ ఆఫీసర్ సారు అసలు నిద్రపోరు దేవి ఎందుకు అలా ఉంది అని బాధపడుతూ ఉంటారు అని చెబుతుంది. మరి సత్య దేవిని ఆటల పోటీల్లో పాల్గొనేలా చేస్తుందా..!? దేవి కప్పు గెలిచి ఆఫీసర్ చేతుల మీదగా ప్రైజ్ తీసుకుంటుందా..!? లేదు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..!


Share

Related posts

భారత్ లో లక్ష దాటిన కరోనా కేసులు

somaraju sharma

Samantha: ఆ సినిమా విషయంలో అలిగిన సమంత.. తమిళ ఇండస్ట్రీ పట్టించుకోలేదా పాపం!

Ram

Nidhhi Agerwal: కండోమ్ బ్రాండ్‌కి నిధి ప్ర‌చారం.. కామెంట్‌ బాక్స్ నిండా బూతులే!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar