Devatha Serial: నేటి ఎపిసోడ్ లో మాధవ్ పెట్టిన కండిషన్స్ కు పిల్లలు ఒప్పుకుంటారు.. మాధవ్ వాళ్ళ చేత ఒట్టు తీసుకుంటాడు.. ఇక ఆదిత్య తో మాట్లడాకుండా ఉండటానికి పిల్లలు కూడా ఒప్పుకుంటారు.. మరి ఈ విషయం ఆదిత్యకు తెలుస్తుందా..!?
దేవి వాళ్ళ నాన్న కు మాట ఇస్తుంది కానీ.. మనసులో నుంచి ఆఫీసర్ కి దూరంగా ఉండలేను. ఆఫీసర్ సారు లేకుండా ఎలా అని వాళ్ళ అమ్మతో అనడంతో ఆఫీసరు లేకపోతే ఏమైంది.. అమ్మా, నాయనా అందరం ఉన్నాం కదా అంటుంది.. చిన్మయి చూడు ఎంత చక్కగా మర్చిపోయి ఉందో.. నువ్వు కూడా అలాగే, నిన్ను ఎలాగైనా నవ్వించాలని ఒక రూపాయి కాయిన్ తీసుకొని దాంతో రాధ మ్యాజిక్ చేస్తుంది. రాధ అరచేతిలో ఒక రూపాయి బిళ్ళ పెట్టుకుని ఆ రూపాయి బిళ్ల ను మాయం చేస్తుంది. తర్వాత ఆ రూపాయిని మళ్ళీ తిరిగి తెప్పిస్తుంది. అది చూసిన దేవి నవ్వి మళ్ళీ ఒకసారి చూపించవా అంటుంది. మళ్లీ రాధా అనే మ్యాజిక్ చేసి చూపిస్తుంది . ఇది మాకు కూడా నేర్పించమని అడగగా ఇప్పుడు నిద్రపోండి. రేపు పొద్దున నేర్పిస్తాను అంటుంది. పొద్దున్నే దేవి వచ్చి వాళ్ళమ్మతో ఆడుకుందాం రమ్మంటుంది. అలా సంభాషణలు జరుగుతుండగా.. ఆఫీసర్ సార్ కంటే బిజీనా మీరు ..ఆఫీసర్ సార్ నేను అడగడంతో నేను ఎంత బిజీగా ఉన్నా సరే ఆడుకుందాం అని అంటారు. అందుకే నేను ఎప్పుడూ ఆఫీసర్ సార్ కావాలి అంటాను. అనడంతో రాధ స్కిప్పింగ్ తీసుకొని ఆడుతుంది. మొత్తానికి డైరెక్టర్ రాజు లో కొత్త కోణాల్ని ఆవిష్కరించి పరిచయం చేస్తున్నాడు.
Read More: Intinti Gruhalakshmi: లాస్య ఆశలపై నీళ్లు చల్లిన నందు..! వసంత పై తులసి ఫైర్..!!
మరోవైపు తన రూమ్ లోకి వెళ్ళిన ఆదిత్య పిల్లల ఫోటోలు బొమ్మలు కనిపించకపోవడంతో సత్యను అడుగుతాడు.. నువ్వు బాధపడతావ్ అని నేనే తీసేశాని సత్య చెబుతుంది. మనకు పిల్లలు లేకపోతే ఏమైంది నాకు నువ్వు ఉన్నావుగా అని ఆదిత్యకు ధైర్యం చెబుతుంది. అయినా పిల్లలు పుడితే నీకు నాకు దూరం పెరుగుతుంది. అలాంటప్పుడు నాకు పిల్లలు కూడా అవసరం లేదు. నువ్వే కావాలి అని సత్య అనడంతో ఆదిత్య ప్రేమతో ఒక్కసారిగా సత్యను దగ్గరకు తీసుకుంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తుంది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…