Devatha Serial: మాధవ్ రాధాల నిర్ణయానికి ఆదిత్య బలి కానున్నాడా..!?

Share

Devatha Serial: మాధవ్ పెట్టిన కండిషన్స్ కి రాధ ఎలా మాధవ్ ను ఒప్పిస్తుంది.. పిల్లలు కూడా మాధవ్ ను ఒప్పించడానికి వాళ్ళ ప్రేమతో ఎలా కట్టి పడేస్తారు.. దేవడమ్మ అదిత్యాను దగ్గరకి తీసుకుని బాధ తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుంది.. మాధవ్ అలా ఎలా నిర్ణయం మార్చుకుంటాడు.. న్యూ కండిషన్స్ ఏంటి అంటే ఈ రోజు ఎపిసోడ్ చూసేయలి..!!

Devatha Serial: Today Episode Highlights

మాధవ్ పెట్టిన కండిషన్స్ కి ఇంట్లో అందురు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. పిల్లలకి వాళ్ళ అమ్మ అన్నం తినిపించబోగా.. మాకు వద్దు.. హాస్టల్ కి వెళ్తే అక్కడ ఎవ్వరూ గోరు ముద్దలు తినిపించారుగా.. చందమామ కథలు చెప్పారుగా.. కడుపు నిండా అన్నం పెట్టరుగా అవన్నీ ఇక్కడి నుంచే అలవాటు చేసుకోవాలి కదా.. అనగానే రాధ మిమ్మల్ని వదిలేసి నేను ఎలా ఉంటాను బిడ్డా అని అనడంతో.. మరి నాన్నను నువ్వైనా హాస్టల్ కి పంపించద్దని చెప్పు అనగానే.. అందరం కలిసి కలిసి వెళ్లి వాళ్ల నాన్నను అడుగుతారు. దేవి చిన్మయి వాళ్ల నాన్నను ముద్దులతో ముంచెత్తి మమ్మల్ని పంపించద్దు నాన్న నువ్వు ఏం చెప్పినా వింటాం అనడంతో ఆలోచిస్తాడు..

Devatha Serial: Today Episode Highlights

మరోవైపు ఆదిత్య కోసం ఇంట్లో వాళ్లంతా భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు.. అంతలో ఆదిత్య రావడంతో వాళ్ల అమ్మ ఆప్యాయంగా అన్నం తినిపిస్తుంది. నన్ను చూస్తే కోపం రావడంలేదా అమ్మ అనగానే.. ఎదురుగా ఉన్న నిన్ను బాధపడు లేని మనవడి కోసం అరాటపడుతు నిన్ను బాధపడుతున్న అంటూ వాళ్ల అమ్మ చెప్పడంతో అందరూ సంతోషంగా ఉంటారు.. దేవి చిన్మయి అన్న మాటలకు మాధవ్ నేను ఎం చెప్పినా వింటారా..!? అయితే మీరు అదిత్యను కలవకూడదు.. ఆ ఆఫీసర్ సార్ వచ్చి ఎంత ప్రయత్నించినా మీరు మాట్లాడకూడదు.. ఈ కండిషన్ కి పిల్లలు ఒప్పుకుంటారా..!? ఆఫీసర్ సార్ కి దూరంగా ఉంటారా..!? రాధ కూడా ఒప్పుకుంటుందా .!? రాధ మాధవ్ తీసుకున్న నిర్ణయం కి ఆదిత్య బలి కనున్నాడా తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

33 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

36 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago