ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: సంక్రాంతి సంబరాల్లో ఇంట్లో వాళ్ళందరూ ఉంటే.. ఆదిత్య – దేవి ఏం చేస్తున్నారంటే..!?

Share

Devatha Serial: దేవి ని చూడడానికి ఇంటికి వచ్చిన ఆదిత్యకు.. దేవి కూడా ఇంటికి రావద్దని చెప్పేస్తుంది.. దేవి కూడా ఇలా మాట్లాడే సరిగ్గా ఆదిత్య ఏం చేయాలో పాలుపోక ఉంటాడు.. సంక్రాంతి కావడంతో రెండు ఇళ్లలో సంబరాలు బాగానే చేస్తున్నారు.. ఇంతకీ ఆదిత్య, దేవి ఏం చేస్తున్నారంటే..!?

Devatha Serial: Today Episode Highlights
Devatha Serial: Today Episode Highlights

సంక్రాంతి కావడంతో ఆదిత్య వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి భోగి మంటలు వేయడానికి సర్వం సిద్ధం చేస్తారు. సత్యను పంపించి ఆదిత్య ను పిలుసుకు వస్తారు.. దాంతో బాషా సూరి ఇద్దరు మధ్య ఫన్నీ సీన్స్ జరుగుతాయి. దాంతో పండగ వాతావరణం నెలకొంటుంది.. దాంతో భాష దేవుడమ్మ ను భోగి మంటలు ఎందుకు వేస్తారు అని అడగగా.. పాత వస్తువులను మంటలలో వేస్తే అవి కాలి ఎలా బూడిద అవుతాయో అలాగే మన పాత జ్ఞాపకాలు కాలిపోయి కొత్త ఆశలు చిగురించాలని చెబుతోంది. వెంటనే ఆదిత్య జ్ఞాపకాలు మనతో పాటే మన కట్టె కాలే వరకు ఉండి పోతాయని అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు..

 

దేవి వాళ్ళ ఇంట్లో కూడా సంక్రాంతి సంబరాలు జరుపుతుంటారు . అయితే దేవి అసలు ఇంట్లో వాళ్ళందరూ తో కలవకుండా ఓ మూలన కూర్చుని ఉంటుంది. దేవిని దూరంగా ఆదిత్య గమనిస్తూ ఉంటాడు. ఇలా దేవి, ఆదిత్య ఇద్దరు దూరంగా ఉన్నప్పటికీ సంక్రాంతి సంబరాలలో కూడా దూరంగానే ఉంటారు. దేవి వాళ్ళ నాన్న తీసుకువచ్చిన కొత్త బట్టలు కూడా వేసుకోదు ఇలా ఇద్దరు మనుసులు కూడా ఒక్కటి గానే ఉన్నాయి. ఇక దేవి వాళ్ళ తాతయ్య దేవిని ఏడిపించదని చెబుతాడు. మరి రేపటి ఎపిసోడ్ నాయనా దేవి ఆదిత్య తో మాట్లాడుతుందేమో చూడాలి.


Share

Related posts

Easy Money Crime: మనీ యాప్స్ తో మోసపోయిన 5లక్షల మంది..! కోట్లలో వసూళ్లు..!!

Muraliak

మైదాన ప్రాంతంలో స్పైస్ జెట్ అత్యవసర ల్యాండింగ్

somaraju sharma

మోడీ మాయకి తలొగ్గిన ఇండియన్ సోషల్ మీడియా

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar