ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: రుక్మిణి ఇంట్లో నుంచి వెళ్తువెళ్తూ చాలా విలువైనది తీసుకెళ్లిందన్న ఆదిత్య..! అదేంటని ప్రశ్నించిన సత్య..!!

Share

Devatha Serial: సత్య అదిత్యనూ దేవిని కలవడానికి వెళ్ళద్దు.. వాళ్ళికి ఇష్టం లేదుగా అని చెబుతుంది.. దాంతో కోపం వచ్చిన ఆదిత్య నేను బాధపడుతున్నాననీ నీకు అర్థం కావడంలేదా..!? ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఇవే..!!

Devatha Serial: Today Episode Highlights
Devatha Serial: Today Episode Highlights

దేవి చూడడానికి వెళ్ళితే మాధవ్ కి సమాధానం చెప్పలేక నీకు సర్ధిచెప్పలేక మధ్యలో అక్క బాధపడుతుంది.. మీ అక్క బాధ పడుతుంది అంటున్నావు కానీ నేను బాధ పడుతున్నాని నీకు అర్థం కావటం లేదా.. నీకు మీ అక్కకి మీ బాధ తప్ప పక్కవారి బాధ పట్టదు.. అలా మాట్లాడుతుండగా.. అప్పుడు రుక్మిణి ఈ ఇంట్లో నుంచి వెళ్తూ ఒట్టిగా వెళ్ళలేదు.. చాలా విలువైనది తీసుకెళ్ళిందని అంటాడు.. దాంతో సత్య నాకు మా అక్క ఏమైనా మీ అస్తి, బంగారం, నగలు ఏమైనా తీసుకెళ్ళిందా అవి అన్నీ ఇక్కడే ఉన్నాయిగా.. నాకు తెలియని నీకు తెలిసిన ఆ విలువైనది ఏంటి అని ప్రశ్నిస్తుంది.. ఆదిత్య మన సంతోషం అని చెబుతాడు.. తను వెళ్ళిపోయాక మనం సంతోషంగా ఉన్నామా.. దేవి వచ్చకేగా కాస్త సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్లీ మీ అక్క కోసం ఆ సంతోషం కూడా దూరం చేస్తున్నారు అని సత్యను అడుగుతాడు. ఇక నుంచి అలా కాదు నేను బాధపడను నాకు సంతోషం కావాలి అంటాడు..

 

రేపటి పూజకు దేవిని తీసుకు వస్తాను అని కరాఖండిగా చెప్తాడు ఆదిత్య.. రాత్రి పూట దేవి దగ్గరకు వెళ్ళి ఆదిత్య రేపు ఈ డ్రెస్ వేసుకోమని దేవికి ఇస్తాడు.. ఇదంతా రాధ పై నుంచి చూస్తూ ఉంటుంది. ఇక రేపు దేవి ఆ లంగా జాకెట్ వేసుకోగానే.. మాధవా ఈ డ్రెస్ ఎక్కడిది అని అడుగుతాడు. రాధ తనే కుట్టించను అని చెబుతుంది.. ఆదిత్య ఇచ్చాడని తెలుస్తుందా..!? అని తెలియాలంటే తరువాయి భాగం లో చూడాలి.


Share

Related posts

Desha Encounter Case: దిశ ఎన్ కౌంటర్ లో పోలీసులు చెప్పిన అబద్దాలు ఇవీ

somaraju sharma

MP RRR Case: రఘురామ కేసులో మరో ట్విస్ట్..! సీఐడీ అడిషినల్ డీజీకి లీగల్ నోటీసు..! ఎందుకంటే..?

somaraju sharma

అందుకే బజాజ్ ప్లాటినా పేదోడి బండిగా ఉంది..! ఇప్పుడు మరిన్ని ఫీచర్లు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar