Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్ సరికొత్త కథనంతో వీక్షకులను అలరిస్తుంది.. దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్ లో పుంజుకుంది. గతవారం 9.12 రేటింగ్ సొంతం చేసుకోగా ఈ వారం 9.99 రేటింగ్ దక్కించుకుని సరికొత్త పందా లో దూసుకు వెళ్తుంది తనకు తానే పోటీగా నిలుస్తూ టిఆర్పి రేటింగ్ లో ఇంటింటికి గృహలక్ష్మి గట్టి పోటీని ఇస్తోంది.. ఈ వారం దేవత సీరియల్ లో ఈ ట్విస్ట్ తో వచ్చేవారం నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఖాయం..! ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటంటే..!?
రుక్మిణి బ్రతికే ఉన్న సంగతి దేవుడమ్మ తెలుసుకుంటుంది. కానీ తను ఎక్కడ ఉంటుందన్న విషయం తనకు తెలియదు. కానీ భాగ్యమ్మ మాటలు విన్న తర్వాత దేవుడమ్మ మనసులో ఏదో సందేహం కలుగుతుంది. భాగ్యమ్మ రుక్మిణినీ చూసిందా.. లేదంటే భాగ్యమ్మ ఎందుకు కమల బిడ్డను ఆదిత్య ఇవ్వడానికి ఒప్పుకోలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. భాగ్యమ్మ ద్వారా అనుకుని బ్రతికే ఉన్న సంగతి దేవుడమ్మ తెలుసుకుంటున్న లేదంటే.. మరొక మార్గం ద్వారా వెతికే ప్రయత్నంలో రాధా నే రుక్మిణీ అని దేవుడమ్మ తెలుసుకుంటుంది. ఇక రాధను ఈ ఇంటికి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంది దేవుడమ్మ.
రాధ లా ఉన్న రుక్మిణీ మాధవ్ బాధ పెడుతున్నాడని తన మనసులో ఏదో బాధ ఉంది అని.. ఆ బాధ బయటకు చెప్పలేక పిల్లల కోసం రాదా లోపల బాధపడుతూ.. మనసులో వేదన పడుతున్న సంగతి దేవుడమ్మ తెలుసుకుంటే మాధవ్ కి చుక్కలు చూపించడం ఖాయం. వచ్చేవారం మాధవి కి ఎదురు తిరిగి రాధను ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురావాలని దేవుడమ్మ ప్లాన్ వేస్తోంది. ఇదే వచ్చే వారం హైలెట్ ట్విస్ట్ కానుంది.
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…