Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Share

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు లేకుండా స్క్రీన్ మీద స్కిన్ షోతో రెచ్చిపోయే తరహా హీరోయిన్. దీంతో ఈ ముద్దుగుమ్మ కి కుర్రకారులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. సోషల్ మీడియాలో కూడా ఏమాత్రం హద్దులు లేకుండా ఫోటోలు పెడుతూ… వైరల్ అవుతూ ఉంటది. బాలీవుడ్(Bollywood) అదేవిధంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసిన రాధిక ఆప్టే వెబ్ సిరీస్ లు కూడా.. చేస్తూ సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తోంది. ఇండస్ట్రీలో రాధిక ఆప్టే ఏటువంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న మాట్లాడిన సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.

అటువంటి రాధిక ఆప్టే 2018 సంవత్సరంలో ప్రముఖ ఛానల్ నేహా దూపియా(Neha Dhupia)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషన్ కామెంట్ చేయడం జరిగింది. ఈ షోకి గెస్ట్ గా వచ్చిన రాధిక ఆప్టే… ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన తొలినాళ్లల్లో ఒక బడా హీరోతో సినిమా చేస్తున్నప్పుడు.. అది కూడా తెలుగులో. ఆ టైంలో ఒక సిన్ చేయాల్సిన టైంలో డైరెక్టర్ చెబుతుండగా…. రిహార్సల్స్ చేస్తుంటే ఆ సినిమాలో పెద్ద హీరో.. రావటం రావటం తోనే.. మిస్ బిహేవ్ చేయడం జరిగింది. అసలు అంతకుముందు ఆయనతో నాకు పరిచయం కూడా లేదు. దీంతో ఒక్కసారిగా అందరి ముందు చిరాకు పడి గట్టిగా అరిచినట్లు తెలిపింది. ఇక అదే సమయంలో ఇంకోసారి ఈ రకంగా.. చిరాకు తెప్పిస్తే బాగుండదు అంటూ సదరు హీరోపై మండిపడినట్టు తెలిపింది.

కెరీర్ ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. కానీ ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్(Rajanikanth) తో “కబాలి”(Kabali) చేసిన టైంలో.. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు అని రాధిక ఆప్టే కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ షోకి సంబంధించి ఆర్టికల్ వచ్చి చాలా కాలం అయిన.. మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సో తెలుగులో రాధిక ఆప్టే చేసిన ఫస్ట్ సినిమా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య(Balakrishna) హీరోగా నటించిన .. “లెజెండ్”(Legend). దీంతో రాధిక ఆప్టే.. నేహా దూపియా షోలో కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా అనే డిస్కషన్స్.. తాజాగా వార్తపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ స్టార్ట్ చేశారు. కాగా ఆ తర్వాత అదే బాలకృష్ణతో రాధికా ఆప్టే “లయన్” సినిమా చేయడం విశేషం. తెలుగులో కేవలం బాలయ్య తోనే రాధిక ఆప్టే సినిమాలు చేయడం జరిగింది. దీంతో ఆమె చేసిన కామెంట్లు బాలయ్యబాబు ఉద్దేశించినవేనా అని జనాలు సోషల్ మీడియాలో డిస్కషన్ చేస్తున్నరు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

4 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

29 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago