డివోషనల్ థ్రిల్లర్ అనే ఇంట్రెస్టింగ్ జానర్లో తెరకెక్కిన సినిమా ‘దిక్సూచి’, దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఆధ్యంతం ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలని పెంచింది. బిత్తిరి సత్తి, ఛత్రపతి శేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ‘దిక్సూచి’ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
Advertisements
Advertisements