NewsOrbit
Entertainment News సినిమా

NBK 108: బాలకృష్ణ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పిన అనిల్ రావిపూడి..!!

NBK 108: తెలుగు సినిమా రంగంలో కామెడీ నేపథ్యంలో అద్భుతంగా చిత్రీకరించడంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టైలే వేరు. ఒకపక్క కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా మరోపక్క హీరో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా.. సినిమా థియేటర్ కి వచ్చే ప్రేక్షకులను మంచి ఎంటర్టైన్మెంట్ తో తన సినిమాలతో అలరిస్తాడు. అటువంటి అనిల్ రావిపూడి ఇప్పుడు నటసింహం నందమూరి బాలయ్య బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడం తెలిసిందే.

Director Anilravipudi gave update about nbk 108 balakrishna movie
NBK 108

“NBK 108” వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ సినిమా.. షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నట్లు తాజాగా అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇటీవల ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… డిసెంబర్ 8వ తారీఖు నుండి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు స్పష్టం చేశారు. బాలకృష్ణ గారి తీరు వేరు.., నా సినిమాల తీరు వేరు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ చాలా జాగ్రత్తగా తయారు చేయడం జరిగింది. నా మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు బాలకృష్ణ గారి ఎమోషనల్ తో కూడిన యాక్షన్ మిస్ అవకుండా అభిమానులు కోరుకునే రీతిలో సినిమా ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు.

Director Anilravipudi gave update about nbk 108 balakrishna movie
NBK 108

ఆయన క్యారెక్టర్ సినిమాలో కామెడీ పండించదు. కానీ కొన్ని సందర్భాలలో… నవ్వు తెప్పిస్తుంటది అని.. అనిల్ రావిపూడి తెలియజేశారు. బాలకృష్ణగారికి ఉన్న క్రేజ్ వేరు .. నా మార్కు వేరు .. ఇద్దరిదీ చెరో దారి. ఈ కాంబినేషన్ లో సినిమా అంటే.. అందరికీ ఆసక్తి కలిగిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఏదీ లోటు లేకుండా స్క్రిప్ట్ విషయంగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అని చాలా కొత్తగా బాలకృష్ణ అని చూపించబోతున్నట్లు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella