NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: చిరంజీవి రాజకీయాలకు పనికిరారు పవన్ కళ్యాణ్ పై డైరెక్టర్ బాబీ ఆసక్తి వ్యాఖ్యలు..!!

Waltair Veerayya: విశాఖలో “వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాబీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చిరంజీవి అభిమానిగా ఇంద్ర సినిమా చూసిన తర్వాత తన జీవిత లక్ష్యం ఏమిటి అనేది అర్థమైంది దాంతోనే ఇండస్ట్రీకి రావడం జరిగిందని తెలిపాడు. ఇదే సమయంలో చిరంజీవి గారికి తన తండ్రి వీరాభిమాని అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టాక చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. గూగుల్ లో నాకంటూ కొన్ని పేజీలు పుట్టుకొచ్చాయి. ఇంతకంటే ఇంకేం కావాలి. రాజకీయాలలో ఎదురు దాడి చేయరు. ఎందుకని నేను ఒక్కసారి చిరంజీవి గారిని అడిగితే వాళ్లకి అమ్మానాన్నలు అక్కాచెల్లెళ్ళు ఉంటారు వాళ్ళు బాధపడతారు అని చెప్పుకొచ్చారు.

Director Bobby Sensational Comments on Waltair Veerayya pre release event
Waltair Veerayya pre release event

ఆయన మంచితనం… అలాంటిది అని నాకు అప్పుడు అర్థమయింది. అన్నయ్య రాజకీయాలు మీకు వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు. దేవుడు మీకు ఒక తమ్ముడిని ఇచ్చాడు. ఆయన చూసుకుంటాడు. ఆయనే సమాధానం చెబుతాడు. గట్టిగా నిలబడతాడు. మీలోని ఆవేశం మంచితనం కలిస్తే పవన్ కళ్యాణ్. మాటకి మాట కత్తికి కత్తి పవర్ స్టార్. ఇండస్ట్రీలో ఈరోజు నేను ఈ స్థాయికి రావటానికి ప్రధాన కారణం రవితేజనే. ఆయనతో చేసిన పవర్ సినిమా వల్ల.. నాకు అవకాశాలు వచ్చాయి అంటూ సభ వేదికగా దర్శకుడు బాబీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Director Bobby Sensational Comments on Waltair Veerayya pre release event
Waltair Veerayya

సంక్రాంతి కానుకగా జనవరి 13వ తారీకు “వాల్తేరు వీరయ్య” రిలీజ్ కానుంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత రవితేజ చిరంజీవి ఫుల్ లెన్త్ లో ఈ సినిమాలో కనిపిస్తూ ఉండటంతో మెగా మరియు రవితేజ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ బాబీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అటు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri