సినిమా

Pawan Balakrishna: పొలిటికల్ సబ్జెక్ట్ తో పవన్ తో బాలకృష్ణ డైరెక్టర్..??

Share

Pawan Balakrishna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ గా బీజీ అయి దాదాపు రెండు సంవత్సరాలు బీజీ అయినా తర్వాత…”వకీల్ సాబ్” సినిమాతో సినిమా రంగం లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వరుసపెట్టి సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం సాగర్ కే చంద్ర(Sagar K Chandra) దర్శకత్వంలో “బిమ్లా నాయక్”(Bheemla Nayak), క్రిష్(Krish) దర్శకత్వంలో “హరిహర వీరమల్లు”(Harihara Veeramallu) ఆ తర్వాత హరీష్ శంకర్(Harish Shankar), సురేందర్ రెడ్డి(Surendhar Reddy) సినిమాలు అధికారికంగా ఓకే చేయటం తెలిసిందే. వీటిలో “బిమ్లా నాయక్” ఫిబ్రవరి మాసంలో రిలీజ్ అవ్వుతుండగా…ఆ తర్వాత క్రిష్ సినిమా రిలీజ్ కానుంది. ఈ రెండు తర్వాత హరీష్ మూవీ స్టార్ట్ కానుందట. ఇదిలా ఉంటే వరుస ఫ్లాప్ లలో ఉన్న బాలకృష్ణకి ఇటీవల “అఖండ” సినిమాతో… డైరెక్టర్ బోయపాటి బ్లాక్ బస్టర్ ఇవ్వడం తెలిసిందే.

Balakrishna rejects! But Pawan Kalyan accepts

సెకండ్ వేవ్ తరువాత.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రిలీజ్ అయిన అతి పెద్ద సినిమాలలో ప్రప్రథమంగా.. “అఖండ” రిలీజ్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్ కావటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. బాలకృష్ణ నీ అదిరిపోయే రేంజ్ లో బోయపాటి చూపించడం జరిగింది.  అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

pawan-boyapati srinu Archives - Vaartha

స్టోరీ కూడా రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడిచింది. అయితే మధ్యలో అల్లు అర్జున్ సినిమా గ్యాప్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. దీంతో బోయపాటి… పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేయడం జరిగింది అని లేటెస్ట్ టాక్. మాస్ యాక్షన్ తో పొలిటికల్ నేపథ్యం కలిగిన స్టోరీ.. బోయపాటి.. పవన్ కోసం ప్రత్యేకంగా రాసినట్లు.. త్వరలోనే పవన్ కి వినిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్  ఓకే చేస్తే.. హరీష్ శంకర్ సినిమా తో పాటు.. ఈ సినిమా చేసేయాలని బోయపాటి ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఆలస్యమైతే.. బన్నీ సినిమా తర్వాత అయినా కచ్చితంగా ఈ ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ తోనే తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం.


Share

Related posts

త‌మ‌న్నా గ్రీన్‌సిగ్న‌ల్‌

Siva Prasad

పోసాని ఆడ‌పిల్ల‌గా పుట్టి ఉండుంటే..

Siva Prasad

Aaradugula bellet – Kondapolam: ఆరడుగుల బెల్లెట్..కొండపొలం ఒకే రిజల్ట్..డిస్ట్రిబ్యూటర్స్‌కి దెబ్బపడినట్టేనా..?

GRK