NewsOrbit
Entertainment News సినిమా

Billa 4K: ప్రభాస్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి మెహర్ రమేష్ సంచలన వ్యాఖ్యలు..!!

Billa 4K: ప్రభాస్ నటించిన “బిల్లా” సినిమా 4K టెక్నాలజీలో రిలీజ్ కార్యక్రమంలో  సినిమా యూనిట్ మొత్తం కలవడం జరిగింది. ప్రభాస్ మినహా దర్శకుడు మెహర్ రమేష్.. ఇంకా పలువురు సభ్యులు హాజరయ్యారు. కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ సంస్థ ఈ సినిమా నిర్మించడంతో కృష్ణంరాజు పెద్ద కూతురు ఈ కార్యక్రమానికి వచ్చారు. తమ కుటుంబానికి “బిల్లా” సినిమా చాలా ప్రాముఖ్యమైనది అని తెలిపారు. ఎందుకంటే అన్నయ్య ప్రభాస్ ఇంకా నాన్నగారు కృష్ణంరాజు కలిసిన నటించిన సినిమా అని తెలిపింది.

director Meher ramesh sensational comments on ntr and prabhas
Billa 4K

ఇదిలా ఉంటే దర్శకుడు మెహర్ రమేష్ “బిల్లా” సినిమా గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అప్పుడే ఎన్టీఆర్ తో “శక్తి” సినిమా ఎన్టీఆర్ తో చేయకముందు “బిల్లా” ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఓ విమానశ్రయంలో చేస్తున్న సమయంలో దూరం నుంచి ఓ వ్యక్తి.. డైరెక్ట్ గా కెమెరా వైపు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. కెమెరా వద్ద నేను ఇంకా ప్రభాస్ ఉన్నాం అతడు నేరుగా మావైపే వచ్చేస్తున్నాడు. అన్ని భాషలలో మాట్లాడుతూ అతన్ని ఆగిపోవాలని చెబుతున్నా గాని ఏం పట్టించుకోకుండా వచ్చేసాడు. అయితే దగ్గరకు వచ్చాక తెలిసింది అతడు ఎన్టీఆర్ అని. ఒక్కసారిగా అందరం షాక్ అయిపోయాం.

director Meher ramesh sensational comments on ntr and prabhas
Billa

అయితే ఎందుకు వచ్చారు అని అడిగితే.. సరదాగా షూటింగ్ చూడటానికి వచ్చాను అని అన్నాడు. దీంతో నా పని నేను చేసుకుంటూ ఉంటే ఎన్టీఆర్ యూనిట్ సభ్యులందరికీ వంట చేసి పెట్టడం. అదే సమయంలో ప్రభాస్ టీం మొత్తం.. భోజనాలు ఏర్పాటు చేయటం మొత్తం పిక్నిక్ లాగా సాగింది. ఎన్టీఆర్ ప్రభాస్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ షెడ్యూల్ అంతా తారక్ ఉన్నంత సేపు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం సెట్ లో నెలకొంది అని మెహర్ రమేష్ తెలియజేశారు.

Related posts

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu