Subscribe for notification

Sukumar Puri Jaganath: ఆ విషయంలో డైరెక్టర్ సుకుమార్ ని ఫాలో అవుతున్న పూరి జగన్నాథ్..??

Share

Sukumar Puri Jaganath: ఇండస్ట్రీలో తిరుగులేని డైరెక్టర్ గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కి మంచి క్రేజ్ ఉంది. కేవలం నెలలో సినిమాలు చిత్రీకరించి సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్ లు ఇవ్వటం పూరి స్టైల్. కాగా 2019కి ముందు పూరి జగన్నాథ్ ఫుల్ ఫ్లాపుల్లో ఉన్నారు. ఇక ఇండస్ట్రీ నుండి పూరి వెళ్ళిపోతాడు, దుకాణం సర్దుకోవాలి అనే మాటలు డైలాగులు వచ్చిన సమయంలో… ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తో “ఇస్మార్ట్ శంకర్” సినిమా తీసి అదిరిపోయే హిట్ అందుకోవడం జరిగింది. సినిమాకి తానే నిర్మాత కావడంతో మంచి లాభాలు రావడంతో ఇండస్ట్రీలో పూరి నిలదొక్కుకున్నాడు.

ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్న పూరి ఫస్ట్ సినిమా రౌడీ విజయ్ దేవరకొండ తో..”లైగర్” చేయటం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే “లైగర్” ఇంకా విడుదల కాకముందే.. విజయ్ దేవరకొండతో.. “జనగణమన” అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు సుకుమార్ మాదిరిగా.. తన దగ్గర పనిచేసే వారిని ప్రోత్సహించడానికి డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.

డైరెక్టర్ సుకుమార్ తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు లైఫ్ ఇస్తూ తానే నిర్మాతగా సినిమాలు నిర్మించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తరహాలోనే పూరి జగన్నాథ్ తన దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు లైఫ్ పిక్చర్ రీతిలో చాలా సినిమాలకు నిర్మాతగా.. లేదా వారికి స్టోరీలు అందించే రీతిలో రాణించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ లను కొత్త దర్శకులకు ఇచ్చి తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ద్వారా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు అని ఇండస్ట్రీ టాక్.


Share
sekhar

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

3 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

19 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago