Shankar: టాప్ మోస్ట్ డైరెక్టర్ శంకర్ నీ వీడని బ్యాడ్ టైం..??

Share

Shankar: సౌతిండియాలోని టాప్ మోస్ట్ డైరెక్టర్ గా శంకర్(Shankar) కి ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో శంకర్ తీసే సినిమాలు సినిమా లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. హై టెక్నికల్ వాల్యూస్ తో పాటు.. సినిమా స్థాయిని పెంచే రీతిలో విజువల్ ఎఫెక్ట్స్ లేదా గ్రాఫిక్స్ వర్క్.. టాప్ మోస్ట్ లెవెల్ లో ఉండే రీతిలో.. హైలీ ప్రొఫెషనల్ డైరెక్టర్ గా దక్షిణాదిలో ఉన్న డైరెక్టర్ అందరికంటే రాజమౌళి(Rajamouli) కంటే ముందుగానే సినిమాలు చేస్తూ వచ్చేవాళ్ళు. ఒక గ్రాఫిక్స్ పరంగా మాత్రమే కాక.. తన సినిమాలో సీనరీస్ కథ పరంగా అన్ని రకాలుగా శంకర్ తీసే ప్రతి షాట్.. చూసే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటది. అంతలా సినిమాలను అందించి డైరెక్టర్ శంకర్.. ఇటీవల గత కొంత కాలం నుండి బ్యాడ్ టైం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

RRR: Ram Charan Felt Swapping Role With Jr NTR For This

కమల్ హాసన్(Kamal Hassan) హీరోగా.. శంకర్ “ఇండియన్ 2″(Indian 2) సినిమా.. స్టార్ట్ చేయగా ఇప్పుడు అది ఆ సినిమా నిర్మాతలతో డైరెక్టర్ శంకర్ కి గొడవ అయ్యి.. కొద్దిపాటి షూటింగ్ ఉండగా ఆగిపోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ సినిమా నిర్మాతలు కోర్టుకు వెళ్లడం శంకర్ తో  గొడవకు దిగడంతో పాటు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా, అదే రీతిలో సినిమా తెరకెక్కించడానికి అనుకున్న టైం కంటే ఎక్కువ టైం తీసుకున్నాడని.. ఉన్న బడ్జెట్లో సినిమా కంప్లీట్ చేయాలని శంకర్ కి.. న్యాయస్థానం తెలపాలని నిర్మాతలు తెలపటం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో ఇండియన్ టు సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది ఇంకా పూర్తికాలేదు.

S. Shankar - Wikipedia

ఈ సమయంలోనే శంకర్.. చరణ్ తో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దిల్ రాజు(Dil Raju) నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చరణ్ సరసన కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోవడం జరిగింది. కాగా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే క్రమంలో రామ్ చరణ్ ఇప్పుడు పూర్తిగా తన టైం RRR ప్రమోషన్ల కేటాయించడంతో సెకండ్ షెడ్యూల్ ఆగిపోవడం జరిగిందట. వాస్తవానికి శంకర్ ఈ సినిమాని ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని రంగంలోకి దిగారట. అయితే ఇప్పుడు ఫిబ్రవరి మాసం వరకు చరణ్ దొరికే పరిస్థితి కనిపించడం లేదని..టాక్ నడుస్తోంది. ఇక ఇదే సమయంలో మరోపక్క కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రన్… విజృంభించు కుంటూ వస్తుంది. కేసులు ఉన్న కొద్దీ పెరుగుతూ ఉన్నాయి. దీంతో లాక్ డౌన్ లు మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తూ ఉండటంతో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడానికి టైం పట్టే అవకాశం ఉందని.. కచ్చితంగా ఇది శంకర్ కి బ్యాడ్ టైమ్ అని సౌత్ ఇండియా లో సరికొత్త టాక్ తాజాగా వినబడుతోంది.


Share

Related posts

ఆలియా భట్ రాకపోయినా నష్టం లేదు ఈసారి మొదలైపోద్ది ..?

GRK

రాజమౌళి హీరోల్లా.. ‘బిగ్ బాస్’ విన్నర్లు..! అభిజిత్ ఏం చేస్తాడో..!?

Muraliak

అక్క‌డ‌… అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్!

Siva Prasad