సినిమా

Shankar: మరో టాలీవుడ్ టాప్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ శంకర్..??

Share

Shankar: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరు శంకర్. ఆయన దర్శకత్వంలో సినిమా హిట్ అయింది అంటే బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు కలెక్షన్ లు భారీగా రికార్డుస్థాయిలో నమోదు అవుతాయి. ఇండియన్ ఫిలిం స్క్రీన్ పై గ్రాఫిక్స్ విజువల్ వండర్.. తరహాలో సినిమాలు ఎక్కువగా చేసిన డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం ఇదే తరహాలో ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు చేస్తూ ఉన్నారు. “RRR” నీ ఈ తరహాలోనే జక్కన్న విజువల్ వండర్ గా తెరకెక్కించడం మనం చూశాం.

Director Shankar is planning a movie with another Tollywood top hero

దీంతో “RRR” భాషలకి దేశాలకి ప్రాంతాలకి భేదం లేకుండా.. భారి స్థాయిలో కలెక్షన్స్ సాధించడం జరిగింది. ఈ సినిమా చూసి చాలామంది ప్రముఖులు రాజమౌళి ని హీరోలు ఇద్దరు చరణ్, తారక్ లని పొగడ్తలతో ముంచెత్తడం తెలిసిందే. పొగిడిన వారిలో డైరెక్టర్ శంకర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో చరణ్ క్యారెక్టర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్ విపరీతంగా నచ్చడంతో… త్వరలో ఎన్టీఆర్ తో శంకర్ ఒక కాన్సెప్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నయి.

Director Shankar is planning a movie with another Tollywood top hero

ఇప్పటికే ఎన్టీఆర్ తో కొన్నిసార్లు శంకర్ ప్రత్యేకంగా మాట్లాడటం జరిగిందని. ఈ క్రమంలో అన్ని సెట్ అయితే భవిష్యత్తులో.. శంకర్ దర్శకత్వంలో భారత్ హీరోగా సినిమా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక శంకర్.. చరణ్ ప్రాజెక్ట్ తర్వాత “అపరిచితుడు” సిక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో గత సెట్ అయితే తారక్ సినిమా అపరిచితుడు సీక్వెల్ తర్వాత శంకర్ చేయనున్నట్లు టాక్.


Share

Related posts

Ananya pande : అనన్య పాండే రేస్‌లో లేనట్టేనా..?

GRK

OTT : ఓటీటీ హవా తగ్గనుందా..!!

bharani jella

BREAKING: cheating case హీరో ఆర్యకు ఊరట..?

amrutha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar