పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయకముందే “పుష్ప 3” కి సుకుమార్ సంచలన ప్లాన్..??

Share

సుకుమార్ దర్శకత్వంలో ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప ఊహించని విజయం సాధించడం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించింది. అసలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండానే.. ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. “పుష్ప” పాటలు మరియు డైలాగులు బన్నీ మేనరిజం.. భాషలకు ప్రాంతాలకు అతీతంగా అందరిని ఆకట్టుకోవడం జరిగింది.

“పుష్ప 2″లో పవన్ కళ్యాణ్ విలన్..!!

ముఖ్యంగా తగ్గేదేలే.. డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారి.. సినిమాకి మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది. అంత మాత్రమే కాదు సినిమాలో సమంత ఐటెం సాంగ్ “ఉ అంటావా” ఒక ఊపు ఉపింది. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు వెయిట్ చేస్తున్నారు. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పుష్ప రెండో భాగం కంప్లీట్ కాకముందే డైరెక్టర్ సుకుమార్ “పుష్ప 3” ప్లాన్ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

విషయంలోకి వెళ్తే రెండో భాగంలో అల్లు అర్జున్ తండ్రి కొడుకుల పాత్రలో కనిపించనున్నారట. తండ్రిగా 50 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా బన్నీ నటించనున్నట్లు టాక్. సో దీన్నిబట్టి సెకండ్ పార్ట్ చివరిలో సుకుమార్ తనదైన శైలిలో ట్విస్ట్ పెట్టి “పుష్ప 3” ప్లాన్ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సేమ్ కేజిఎఫ్ తరహాలోనే పుష్ప విషయంలో సుకుమార్ ఆలోచనలు చేస్తున్నట్లు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఉంటే పుష్ప సెకండ్ పార్ట్ ఇండియాలో ఏ సినిమా విడుదల చేయని రీతిలో చాలా భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

53 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago