NewsOrbit
సినిమా

Trivikram: డైరెక్టర్ త్రివిక్రమ్ కి జరిమానా విధించిన పోలీసులు..!!

Trivikram: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ లలో ఒకరు త్రివిక్రమ్. తన పంచ్ డైలాగులతో.. మాస్ హీరో అయినా గాని కుటుంబ ప్రేక్షకులకు నచ్చే రీతిలో చూపించడంలో త్రివిక్రమ్ నీ మించిన డైరెక్టర్ ఇండస్ట్రీలో లేరని చెప్పవచ్చు. సినిమా నీ ఆహ్లాదకరంగా ప్రేక్షకులకు చూపించడంలో.. ఎంటర్టైన్మెంట్ అందించడంలో త్రివిక్రమ్ స్పెషలిస్ట్ డైరెక్టర్ అని చెప్పవచ్చు. కరోనా రాకముందు అలా వైకుంఠపురం లో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న గురూజీ కరోనా తర్వాత “బీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ హిట్ అవటం లో కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు.

Director Trivikram car fined by traffic police/manatelangana.news

ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ కి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడం జరిగింది. మేటర్ లోకి వెళితే ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు కఠినతరం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదు నగరంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ అర్థాలు కలిగిన కార్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించి జరిమానా విధిస్తూ ఉన్నారు.

Trivikram Srinivas: Guruji is busy with back-to-back movies .. Do you know  how many movies have been lined up .. | Tollywood director trivikram  Srinivas upcoming movies updates - filmyzoo - Hindisip

ఇందులో భాగంగా తాజాగా పోలీసులు చేపట్టిన తనిఖీలలో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కూడా దొరకటంతో… వెంటనే పోలీసులు కారు అద్దాలు బ్లాక్ ఫిలిం తొలగించి… అక్కడే జరిమానా విధించారు. ఈ రీతిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీల కారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడం జరిగింది. ముందుగా ఎన్టీఆర్, బన్నీ, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్… తాజాగా త్రివిక్రమ్ కార్లకు పోలీసులు జరిమానా విధించారు. 

Related posts

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri