Top heroine: ఒక్క బికినీతో దేశంలోని కుర్రాళ్ళ మ‌తులు పోగొట్టిన టాప్ హీరోయిన్‌!

Share

Top heroine: బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న దిశా పటానీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబోలో వ‌చ్చిన `లోఫర్` చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగప్ర‌వేశం చేసిన దిశా ప‌టానీ.. బాలీవుడ్‌లో తెర‌కెక్కిన `ఎమ్‌.ఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ`తో మంచి గుర్తింపును ద‌క్కించుకుంది.

disha patani latest bikini photo goes on viral
disha patani latest bikini photo goes on viral

ఈ సినిమా త‌ర్వాత అక్క‌డ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న దిశా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ అంద‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు తెగ హంగామా చేస్తుంటుంది. ముఖ్యంగా బికినీల‌తో ఈమె చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా కూడా ఒక్క బికినీ ఫొటోతో దేశంలోని కుర్రాళ్ళంద‌రి మ‌తులూ పోగొట్టేసిందీ బ్యూటీ.

disha patani latest bikini photo goes on viral
disha patani latest bikini photo goes on viral

పింక్ బికినీ ధ‌రించిన దిశా ప‌టానీ.. బ్యాక్ ఫీట్ లో కిర్రాక్‌గా ఫొటోకు పోజిచ్చింది. అక్క‌డితో ఆగ‌కుండా ఆ ఫొటోను కాస్త ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇంకేముంది చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న దిశా ప‌టానీ హాట్ పిక్‌.. ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అయిపోతోంది. కాగా, దిశా ప‌టానీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో క‌లిసి ఆమె `యోధ` అనే చిత్రంలో న‌టిస్తోంది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ సైతం దిశా ప‌టానీ చేతిలో ఉన్నాయి.


Share

Related posts

జ‌గ‌ప‌తిబాబు@ స్కార్.. పి.ర‌విశంక‌ర్ @ ముఫార్

Siva Prasad

Meghali Meenakshi Cute Images

Gallery Desk

Singer Sunitha: సింగ‌ర్ సునీత‌ను ఇష్ట‌ప‌డే ప్ర‌తి ఒక్క‌రు చూడాల్సిన వీడియో ఇది!

kavya N